చంద్రుడి ఉపరితలంపై 250కి పైగా సెస్మిక్ సిగ్నళ్లను చంద్రయాన్-3 గుర్తించింది. దీంతో ఇప్పటివరకు ఎక్కువ సెస్మిక్ సిగ్నళ్లను గుర్తించిన మిషన్‌గా చంద్రయాన్-3 గుర్తింపు పొందింది.
చంద్రయాన్-3 సక్సెస్‌తో చరిత్ర సృష్టించిన ఇస్రో.. రోవర్ ప్రజ్ఞాన్‌ను తిరిగి మేల్కొపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే నిద్రాణ స్థితి నుంచి రోవర్ మేల్కొనే అవకాశముందని ఇస్రో చైర్మెన్ ఎస్ సోమనాథ�
Chandrayan-3 | చంద్రయాన్-3లో భాగంగా జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ను నిద్రాణ స్థితిలోనే ఉన్నాయి. అయితే, పలుసార్లు మేల్కోలిపేందుకు ప్రయత్నించినా ఇప్పటి వరకు స్పందించలేదు. ఇస్రో చేపట్టిన ప్రతిష్టా
చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై ఏం చేయాలని కోరుకున్నామో అది చేసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ గురువారం విలేకర్లతో చెప్పారు. ప్రస్తుత నిద్రాణ స్థితి నుంచి �
Chandrayaan-3 | ప్రస్తుతం స్లీపింగ్ మోడ్ లో ఉన్న చంద్రయాన్.. ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోనకపోయినా నో ప్రాబ్లం అని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ స్పష్టం చేశారు.
Chandrayaan-3 | ల్యాండర్ విక్రమ్ (Vikram Lander), రోవర్ ప్రజ్ఞాన్ (Pragyan Rover)లను నిద్రాణ స్థితి నుంచి మేల్కొలిపేందుకు ఇస్రో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే వాటి నుంచి ఎలాంటి సంకేతాలు అందడం లేదు. దీంతో చంద్రయాన్ -3 (Chandrayaan-3) కథ ము
Chandrayaan-3 | ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండై.. భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడిపైకి చేరిన నాలుగో దేశంగా నిలువగా.. దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగా అవతరించిం�
Chandrayaan-3 | చంద్రయాన్-3 నుంచి తమకు సిగ్నల్స్ అందడం లేదని శుక్రవారం ఇస్రో ప్రకటించింది. శనివారం వాటిని రీయాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపింది.
చంద్రునిపై తెల్లవారుజాము కావడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ను నిద్రాణ స్థితి నుంచి మేలుకొలిపేందుకు ఇస్రో ప్రయత్నిస్తున్నది. ఒకవేళ ఇది విజయవంతమైతే ఈ ప్రయోగంలో బోనస్ లభించినట్లే.
Chandrayaan-3 | నెల రోజుల క్రితం జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అక్కడి నుంచి విలువైన సమాచారాన్ని భూమికి పంపాయి. 12 రోజులపాటు నిర్విరామంగా పరిశోధనలు చే
ఆదిత్య-ఎల్1 ప్రయోగం విజయోత్సాహంలో మునిగితేలుతున్న భారతీయులకు ఇస్రో మరో శుభవార్త చెప్పింది. జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంత ఉపరితలంపై పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ 100 మీటర్ల వరకు సక్సెస్‌ఫుల్‌గా త
Chandrayaan-3: చంద్రయాన్-3కి చెందిన ఓ గుడ్‌న్యూస్ చెప్పారు ఇస్రో చీఫ్. విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ వంద మీటర్ల దూరం వెళ్లినట్లు ఆయన తెలిపారు. చంద్రయాన్3కి చెందిన అన్ని పరికరాలు సక్రమంగా
Chandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 (Chandrayaan-3)కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నది. తాజాగా రోవర్ ప్రజ్ఞాన్ మూన్‌పై చక్కర్లు కొడు�
Pragyan Rover: విక్రమ్ ల్యాండర్ ఫోటోను రోవర్ ప్రజ్ఞాన్ తీసింది. ఇవాళ ఉదయం తీసిన ఆ ఫోటోను ఇస్రో తన ట్వీట్లో పోస్టు చేసింది. రోవర్ ప్రజ్ఞాన్‌కు ఉన్న నావిగేషన్ కెమెరా ఆ ఫోటోను క్లిక్ అనిపించింది.
Chandrayaan-3 | లాంచ్ వెహికిల్ మార్క్ (LVM)-3 రాకెట్ ద్వారా ఈ ఏడాది జూలై 14 నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 మిషన్.. 40 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై దిగింది.