Chandrayaan-3 | విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్‌ను నిద్రాణ స్థితి నుంచి మేలుకొలిపేందుకు ప్రయత్నిస్తున్న ఇస్రో
చంద్రునిపై తెల్లవారుజాము కావడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ను నిద్రాణ స్థితి నుంచి మేలుకొలిపేందుకు ఇస్రో ప్రయత్నిస్తున్నది. ఒకవేళ ఇది విజయవంతమైతే ఈ ప్రయోగంలో బోనస్ లభించినట్లే.
Chandrayaan-3 | న్యూఢిల్లీ: చంద్రునిపై తెల్లవారుజాము కావడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ను నిద్రాణ స్థితి నుంచి మేలుకొలిపేందుకు ఇస్రో ప్రయత్నిస్తున్నది. ఒకవేళ ఇది విజయవంతమైతే ఈ ప్రయోగంలో బోనస్ లభించినట్లే. అందుకే ఈ రెండూ రీఛార్జి అవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ల్యాండర్ విక్రమ్ ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన సంగతి తెలిసిందే. 14 రోజులు పనిచేసేలా వీటిని రూపొందించారు.
చంద్రుడిపై పగటి సమయం ముగియడంతో ఈ నెల మొదటివారంలో ల్యాండర్, రోవర్‌ను నిద్రాణ స్థితిలోకి చేర్చారు. ఆ సమయంలో అక్కడ మైనస్ 200 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఈ నెల 20 నుంచి చంద్రుడిపై తెల్లవారుజాము మొదలయింది. పూర్తి సూర్యోదయానికి రెండ్రోజులు పడుతుంది. అయితే అత్యంత శీతల పరిస్థితులకు గురైన ల్యాండర్, రోవర్.. తిరిగి ఏ మేరకు రీచార్జ్ అవుతాయన్న దానిపై ఆసక్తి నెలకొన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

