Home
Power Sector
Power Sector
-
"జెన్కోలో ఉద్యోగోన్నతులపై హర్షం"
3 weeks agoతెలంగాణ జెన్కోలో అకౌంట్స్ విభాగంలో ఉద్యోగోన్నతులు కల్పించడంపై విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (వీఏవోఏటీ) హర్షం వ్యక్తంచేసింది. అన్ని క్యాడర్లల్లో 60 మందికి ఉద్యోగోన్నతులు కల్పించినందుకు �"ఆ నాయకుడు.. ఆయన బలగం!"
2 months agoఆయన దక్షిణడిస్కంలోని ఆ జోన్‌కే పెద్ద ఆఫీసర్.. తన పరిధిలో జరిగే పనులన్నీ తన కనుసైగలతోనే జరగాలి.. ఏ చిన్న ఫైల్ అయినా ఆయన కానీ, ఆయన బ్యాచ్ కానీ ఓకే అంటేనే ఆ జోన్‌లోని సర్కిళ్లలో పనులు జరగాలి. ఒకవేళ ఎవరైనా తెల"తప్పతాగి.. మాటలు తూలి.."
3 months agoవ్యవసా య, పరిశ్రమల రంగం, గృహ అవసరాలతోపా టు ఇతరాత్ర అనేక అవసరాలకు విద్యుత్ రంగమే కీలకం. దీని ప్రాధాన్యతను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం వేలాది సబ్స్టేషన్లు ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసి, 24 గంటల"విద్యుత్తు ప్రైవేటీకరణను ఒప్పుకోం"
4 months agoవిద్యుత్తు రంగంలో ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు."భెల్ నికర లాభం రెండింతలు"
6 months agoవిద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ భెల్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రెండున్నర రెట్ల వృద్ధి నమోదైంది. క్రితం ఏడా"డిస్కంలో ఏఐ మాయ"
6 months agoవిద్యుత్ రంగంలో ఏ సమస్య వచ్చినా అనుభవమే ముఖ్యం కాగా ఆ అనుభవానికి ప్రస్తుతం దక్షిణ డిస్కంలో పని లేకుండా పోతోంది. అంతా ఏఐని ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడిగి జవాబులు తెలుసుకుని ఆ ఉన్నతాధికారి పనులు చేస్తున"ఉధృతంగా ఆర్టిజన్ల సమ్మె"
6 months agoతమ సమస్యలు పరిష్కరించాలని, హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. సోమవారంతో అది ఆరో రోజుకు చేరుకుంది. పాల్వంచ కేటీపీఎస్, మధిర డివిజన్ క"ఐదో రోజుకు ఆర్టిజన్ల సమ్మె"
6 months agoవిద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మె ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. పాల్వంచ కేటీపీఎస్ ప్రాంగణంలో, మధిర డివిజన్ కార్యాలయంలో ఆర్టిజన్లు కొనసాగిస్తున్న సమ్మె.. ఆదివారానికి ఐదో ర"మూడో రోజుకు ఆర్టిజన్ల సమ్మె"
6 months agoవిద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను ఏపీఎస్ఈబీ రూల్స్ ప్రకారం పర్మినెంట్ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె శుక్రవారం మూ"ప్రెవేటీకరణ కోసమే మూడవ డిస్కం?"
7 months agoకేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే, చంద్రబాబు నాయుడి ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెచ్చి తెలంగాణలోని సీలేరు జలవిద్యుత్తు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో మనకు తీ�"కొత్త డిస్కం ఏర్పాటుతో సబ్సిడీలపై కోత.. బీవీ రాఘవులు విమర్శలు"
1 year agoదేశంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేసి, అదానీకి కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు."Electricity Department | కరెంటోళ్ల కాసుల దందా.. విద్యుత్తు శాఖలో పైసల్లేనిదే పనికాదు!"
2 years agoవిద్యుత్తు శాఖలో అవినీతి తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా డిస్కంల పరిధిలో చేయి తడపనిదే పనికావడం లేదు. కాసుల దందాకు మరిగిన ఇంజినీర్లు, సిబ్బంది వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. విసుగుచెందిన విన"Bhatti Vikramarka | ప్రభుత్వ ఉద్యోగి చేసే ప్రతి పని సామాన్యుడికి ఉపయోగపడేలా ఉండాలి : భట్టి విక్రమార్క"
2 years agoBhatti Vikramarka | ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసి రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సచివాలయంలో ఎస్పీడీసీల్లో పదోన్నతులు పొందిన అధికారులు, ఉద్యోగులు.. ఇ�"Bhatti Vikramarka | విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 హెల్ప్ లైన్ నంబర్ : భట్టి విక్రమార్క"
2 years agoBhatti Vikramarka | హైదరాబాద్ మహా నగరంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 హెల్ప్ లైన్ నంబర్‌తో పాటు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా మ�"MLA Jagadish Reddy | హెల్ప్ లైన్‌కు ఫోన్ చేస్తే.. కేసులు పెట్టి జైలుకు పంపించే గొప్ప ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి"
2 years agoMLA Jagadish Reddy | రాష్ట్రంలోని అన్ని రంగాలకు అద్భుతంగా విద్యుత్ ఇస్తున్నామని డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు.. వారు అద్భుతంగా ఇస్తుంటే తాము అబద్దాలు మాట్లాడుతున్నట్లు వారు చెబుతున్నారు.. కానీ విద్యుత్ కోతల�తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!















