త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో హర్షం వ్యక్తం చేశారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ రెడ్డి (BR Ambedkar) నివాళులు అర్పించారు. ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. సీఎం రేవంత్‌తోపాటు ఉపముఖ్యమ
మెహదీపట్నం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న ఏడు అడుగుల అమీన్అహ్మద్ అన్సారీకి ఆర్టీసీలోనే మరో ఉద్యోగం ఇవ్వాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ఆదేశించారు. ఈమేరకు ఆయన ఎక్స్�
కల్యాణ లక్ష్మి, షాదీము బారక్ లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేస్తున్నప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన తులం బంగారం మాట సంగతేంటని అడుగు
శాసనసభలో బీసీ బిల్లు పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని, కేంద్రాన్ని ఒప్పించి రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. బీసీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది, ర
బీఆర్ఎస్ సీనియర్ నేత, సిరిసిల్ల జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధును (Matla Madhu) పోలీసులు అరెస్టు చేశారు. 2013 సర్పంచ్ ఎన్నిక సందర్భంగా మాట్ల మధుకు పొన్నం ప్రభాకర్ రూ.40 వేలు ఇచ్చాడని కాంగ్రెస్ మండల అధ్�
మున్నూరు కాపు సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య విమర్శించారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు ముఖ్యమంత్రిక�
సర్పంచ్ ఎన్నికల్లో తనకు డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చకు రావాలని, తాను కూడా సిద్ధమే అని బీఆర్ఎస్ సీనియర్ నేత, సర్పంచ్ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు (Matla Madhu) అన్నారు.
Ponnam Prabhakar | తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు కొత్త పాస్‌లు ఇవ్వకుండా.. ఇంకా పాత పాస్‌లతోనే అనుమతించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులకు (TGSRTC) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2.5 శాతం డీఏ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.