దక్షిణాదిలో బీజేపీకి ఇక పుట్టగతులు ఉండవ్.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులే లేరు.. బీఆర్ఎస్ను, ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకొని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ�
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని ఖమ్మం కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన అవసరం పార్టీకి ఏమాత్రం లేదని, ఆయన మాకొద్దని స్పష్టం చేస్తున్నారు.