సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ, మండల పరిధిలో వాగులు, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. పట్టణ సమీపంలోని శ్రీనిధి నియో సిటీ పేరుతో వెలసిన వెంచర్ అక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కుటుంబ కలహాలతో ఓ తల్లి.. ముగ్గురు పిల్లలతో క లిసి చెరువులో దూకి ఆత్మహత్యకు య త్నించగా.. తల్లి, చిన్న కూతురు మృతి చెందగా, మరో ఇద్దరిని స్థానికులు కా పాడారు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకు�
ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను చెరువు బలి తీసుకున్న ఘటన పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ది. వేసవి సెలవు లు ఇచ్చారనే ఆనందంలో పెద్దకొత్తపల్లి మండల కేం దానికి చెందిన
ఆడుకుంటూ వెళ్లి సరూర్గర్ చెరువు లో పడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు కు చెందిన పాలకుర్తి శ్రీను, భార్య శ్రావణి సరూర్�
Missing | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండలం మూతి ఘనపూర్ గ్రామ శివారులో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.
Drown | శనివారం కౌకూర్ దర్గాకు దైవ దర్శనానికనివచ్చిన అనంతరం మహ్మద్గౌస్ స్నానం చేయాలని చెరువులోకి దిగడంతో లోతు తెలియక ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.
కామారెడ్డి జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొన్నది. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. తల్లితోపాటు ముగ్గురు పిల్లలు మృత్యువాత పడ
కామారెడ్డి జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొన్నది. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యుఒడిలోకి వెళ్లారు. చెరువులో నీట మునుగుతున్న పిల్లలను రక్షించడానికి వెళ్లిన తల్లి స