Home
Karimnagar
The Large Pond In Paruvella Village Is Filled To The Brim Farmers Are Overjoyed As It Overflows
Farmers | నిండుకుండలా పారువెల్ల గ్రామ పెద్ద చెరువు.. అలుగుపడడంతో ఆనందంలో రైతన్నలు
గన్నేరువరం మండలంలోని పారువెల్ల గ్రామ పెద్ద చెరువు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువు నిండు కుండలా మారింది.
Farmers | గన్నేరువరం, జూలై26: మండలంలోని పారువెల్ల గ్రామ పెద్ద చెరువు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువు నిండు కుండలా మారింది. చెరువుకు వరద తాకిడి ఎక్కవవడంతో అలుగు పారుతోంది. దీంతో పంటలకు కొదవలేదని రైతన్నలు తమకు రెండు పంటలకు నీరు అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

