ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన విద్యార్థుల మీద సోమవారం రాంచీలో అమానుషంగా లాఠీచార్జ్ చేయడంతో అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ మంగళవారం జార్ఖండ్ అసెంబ్లీలో విపక్ష బీజేపీ ఎమ
జార్ఖండ్ విద్యార్థి ఉద్యమం సోమవారం హింసాత్మకంగా మారి రక్తపాతాన్ని సృష్టించింది. ఆందోళనకారులు ఇచ్చిన చలో అసెంబ్లీ పిలుపుమేరకు వేలాది మంది విద్యార్థులు, ఆశావహులు తరలిరావడంతో వారిని అదుపు చేయడంలో విఫల�
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా, వామపక్ష విద్యార్థి సంఘాలు శనివారం బీహార్లో తలపెట్టిన బంద్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పలు జిల్లాల్లో వ�
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బీజేపీ ప్రభుత్వం లాఠీచార్జి చేయడం దారుణమని, విద్యార్థులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం దుర్మార్గమని పలువురు వక్తలు అన్నారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలక
ఢిల్లీలో జరుగుతు న్న కేంద్ర అరాచకాలపై సుప్రీంకోర్టు, హైకోర్టులు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ,ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బా�
నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్ దద్దరిల్లింది. ఈ అంశంపై తక్షణమే చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు మంగళవారం తీవ్ర నిరసనలు తెలపడంతో వరుసగా రెండవరోజు లోక్సభ కార్యకలాపాలకు పదేపదే అంతరాయం ఏర్పడ
మేడా రం జాతర డ్యూటీలో ఉన్న కొంత మంది పోలీసు అధికారులు, సిబ్బంది భక్తులపై జులుం ప్రదర్శించారు. మేడారం సమ్మక్క,సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి శుక్రవారం లక్షలాదిగా భక్తం జనం తరలిరాగా, గంటల కొద్దీ క్యూ �
శాంతియుత నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీస్ లాఠీచార్జి ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు పరాకాష్ట అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. తెలంగాణ సమాజం సిగ్గు�
ఉమామహేశ్వర ప్రాజెక్టు తమకు వద్దన్నందుకు రైతులపై పోలీస్ నిర్బంధం కొనసాగింది. శనివారం తెల్లవారుజామునే బల్మూరు, అనంతవరం, మైలారం, అంబగిరి గ్రామాలకు చెందిన 15 మంది భూనిర్వాసితులను అదుపులోకి తీసుకొన్నారు. పో
ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నించినందుకు పోలీసులు చితకబాదారని బాధితుడు వాపోయాడు. ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి వచ్చారు.
కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతరకు వివిధ పార్టీల ప్రభ బండ్ల తరలింపు సందర్భంగా శనివారం వరంగల్-నర్సంపేట రహదారి గిర్నిబావి సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జాతరకు యేటా బీఆర్�