మర్యాదపైనే పోలీస్ శాఖ ప్రతిష్ట ఆధారపడి ఉన్నది. దానిని పెంపొందించడంలో రిసెప్షన్ అధికారులు కీలకంగా వ్యవహరించాలని డీజీపీ అంజనీకుమార్ పోలీస్ అధికారులకు సూచించారు.
DGP Anjani Kumar | పోలీసుశాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింప జేయడంతో పాటు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గ్రామాల్లో విరివిగా పర్యటించాలని ఎస్పీలు, కమిషనర్లను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు.
బాలలకు అండగా ఆపరేషన్ స్మైల్ నిలుస్తోంది. చిన్నతనంలోనే వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవిస్తున్న బాలలను గుర్తించి, వారి భవిష్యత్‌ను తీర్చిదిద్ది, వారిని ఉత్తమ విద్యావంతులుగా, పౌరులుగా తయారు చేసేందుకు ఈ క�
రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో భర్తీ చేయనున్న వివిధ స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు మంగళవారంతో ముగిసాయని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు .
శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా సంరక్షణే ధ్యేయంగా ప్రజలతో మమేకమై పోలీస్‌శాఖ పనిచేస్తున్నదని భద్రాద్రి ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన వార్షిక క్ర�
నేరాల నియంత్రణకే పోలీస్ శాఖ ఆ ధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు నిర్మల్ డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని గోపాల్పేట్ గ్రామంలో గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ
పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ైస్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో సాంకేతికతను వినియోగిస్తున్నామని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్
మారుతున్న నేర సరళి, తెరపైకి వస్తున్న సరికొత్త నేరాలను కట్టడి చేసేలా పోలీస్ వ్యవస్థలోనూ సమూల మార్పులు రావాల్సిన ఆవశ్యకతపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.
పోలీసు శాఖలో ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తే ఉద్యోగం పొందవచ్చని హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి అన్నారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైద�
పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసిన వెంటనే నిరుద్యోగులు సంబురపడ్డారు. కానీ కాంపిటీషన్ అధికంగా ఉండడంతో శిక్షణ తప్పనిసరిగా మారింది. అర్హత ఉన్నప్పటికీ రూ. వేలల్లో ఫీజులు కట�
Marredpally Inspector | మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వర్రావుపై పోలీసు శాఖ కీలక చర్యలు చేపట్టింది. పోలీసుశాఖ సర్వీసు నుంచి తొలగించింది. మహిళపై లైంగికదాడి, కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే నాగేశ్వర్రావు సస్పెండ్ చేసి�
TS High Court | రాష్ట్రంలో మనుషుల అదృశ్యం కేసుల నమోదు, వాటి దర్యాప్తులో పురోగతిని నివేదించాలని పోలీసులను హైకోర్టు వివరణ కోరింది. ఇంతవరకు ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి? ఎంతమంది ఆచూకీ తెలుసుకున్నదీ తదితర వ�
ఇక ప్రతినెలా పోలీసులకు రివార్డులు హైదరాబాద్, ఆగస్టు18 (నమస్తే తెలంగాణ): పోలీస్ శాఖలో ఫంక్షనల్ వర్టికల్స్ (పని విభజన అంశాలు)లో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న సిబ్బందికి ఇకపై ప్రతి నెలా ఆయా యూనిట్ల వారీగా పు�
ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా అంతటా 2కే రన్ జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్వరాజ్య స్ఫూర్తిని చాటుతూ పాల్గొన్న జనం దేశభక్తి నినాదాలతో దద్దరిల్లి