పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ఆసక్తికరమైన చర్చను లేవనెత్తారు. అదేమిటంటే.. ‘బీజేపీ నియమం ప్రకారం 75 ఏండ్లు దాటిన వారికి ఎలాంటి బాధ్యత అప్పగించరు.
18వ లోక్‌సభ స్పీకర్‌గా అధికార ఎన్డీయే కూటమి బలపర్చిన అభ్యర్థి, బీజేపీ ఎంపీ ఓం బిర్లా బుధవారం ఎన్నికయ్యారు. విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కే సురేశ్‌పై ఆయన విజయం సాధించారు.
Lok Sabha | లోక్‌సభ (Lok Sabha)లో ఇవాళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు.
లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై చత్తీస్ఘఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బఘేల్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నడూ విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోరని విమర్శించారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చేనెలలో రష్యాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. క్రెమ్లిన్‌కు చెందిన అధికారి ఒకరు ఈ విషయాన్ని ద్రువీకరించినట్లు రష్యాకు చెందిన ఆర్ఐఏ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
PM Modi | ఇందిరా గాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ (Emergency) విధించి నేటికి (జూన్ 25) 50 ఏండ్లు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విరుచుకుపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీస్తా జలాల పంపిణీ, ఫరక్కా ఒప్పందం గురించి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాతో జరిపిన చర్చలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Lok Sabha | 18వ లోక్‌సభ (18th Lok Sabha) సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనం (New Parliament building)లో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు.
PM Modi | 18వ లోక్‌సభ (18th Lok Sabha) తొలి సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా మోదీ మీడియాతో మాట్లాడారు. దేశానికి మూడోసారి సేవచేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపార