కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కువైట్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించటాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్ తప్పుబట్టారు. ‘ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణం చేసి పదవిలో కొనసాగిన నాయకులు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందు ముగ్గురున్నారు.
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
NEET Issue : దేశంలో అనేక అంశాలపై మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ నీట్ అంశంపై నోరు మెదపడం లేదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా విస్మయం వ్యక్తం చేశారు.
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ తనదైన చేష్టలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధాని మోదీ చేతి వేలిని ఆయన పట్టుకున్నారు. మోదీ చూపుడు వేలిపై చెరగని ఓటు సిరాను తనిఖీ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
Neet Exam | నీట్ ప్రశ్నాపత్రం(Neet Exam) లీకేజీతో దేశం పరువుపోయిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
PM Modi: ప్రాచీన నలంద వర్సిటీకి ఆనవాళ్లుగా మిగిలిన శిథిలాలను ఇవాళ ప్రధాని మోదీ విజిట్ చేశారు. బీహార్లోని రాజ్గిర్లో ఉన్న నలంద వర్సిటీలో ఆయన కొత్త క్యాంపస్ను ప్రారంభించారు.
ప్రధాని మోదీ పదవి నుం చి దిగిపో.. తప్పు ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పు.. మీ స్వార్థం, మీ లాభం కోసం మా అవకాశాలను అమ్ముకునే హక్కు మీకెవరిచ్చారు? 24 లక్షల మంది విద్యార్థుల ఉసు రు తగులుద్ది.. దేశవ్యాప్తంగా నీట్ అ
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత వాయిదా సొమ్ము 20 వేల కోట్ల రూపాయల నిధులను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విడుదల చేశారు. లోక్సభ ఎన్నికలైన తర్వాత తొలిసారిగా ప్రధాని వారణాసిని సందర్శించారు.
Rahul Gandhi | కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ శిబిరంలోని కొందరు నేతలు తమతో టచ్లో ఉన్నారంటూ బాంబు పేల్చారు.
గత ఆర్థిక సంవత్సరం (2023-24) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి భారత్కు బంగారం, వెండి దిగుమతులు పోటెత్తాయి. గతంతో పోల్చితే ఏకంగా 210 శాతం ఎగిసి 10.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.