ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదిక కానున్నది. సోమవారం నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులో ఉన్న యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా-2023 జరుగనుంది.
ఒకటే ఒక రైలు.. అదీ బర్రె గుద్దితే పచ్చడైపోతున్న వందే భారత్ రైలుకు ప్రధాన మంత్రి వెళ్లి 14 సార్లు ప్రారంభోత్సవాలు చేస్తడా? గతంలో ఇంతకన్న మంచి రైళ్లు శతాబ్ది, రాజధాని వంటివి మొదలు కాలేదా? గతంలో ఎప్పుడన్న ప్ర�
దేశాన్ని అధోగతిపాలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని, అప్పుడు లైసెన్స్‌రాజ్ ఉంటే, ఇప్పుడు సైలెన్స్‌రాజ్ రాజ్యమేలుతున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తార�
నరేంద్రమోదీ పాలనలో దేశం అధోగతిపాలైందని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. మోదీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అడ్డగోలుగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
మోదీ ప్రభుత్వ పాలన బండారం బయటపడుతుందనే జనాభా లెక్కింపును అడ్డుకొంటున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..
అదానీ అక్రమాలపై ఉలుకూపలుకూ లేకుండా వ్యవహరిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది. అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ
ప్రపంచీకరణ పెరుగుదలలో సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలతో ఏ నైపుణ్యాలు సంతరించుకోని సామాన్యులు వెనుకబడి, గొప్ప, పేదవర్గాల మధ్య అంతరాలు పెరిగినా, మానవులందరికీ జరిగిన మేలు మాత్రం ఒకటుంది.
CM KCR | సువిశాల దేశానికి ఆర్థిక మంత్రి.. రేషన్ దుకాణంలో మోదీ ఫొటో పెట్టలేదని డీలర్‌తో కొట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం సభకు సమాధానం ఇచ్చారు.
CM KCR | కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో జరిగిన చర్చల అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు.
దేశ ప్రజల ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఏమయ్యాయని ప్రధాని మోదీని తమిళనాడు సీఎం, డీఎంకే నేత స్టాలిన్ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని మోదీని సూటిగా అడిగారు. �