ప్రధానిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన మిత్రుడు, అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆక్టోపస్‌లా విస్తరించారు.
ఎస్సీ వర్గీకరణకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని పలువురు దళిత సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Uddhav Thackeray | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 182 సీట్లకు గానూ, 156 సీట్లు దక్కించుకొని వరుసగా ఏడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. కాగా, గుజరాత్లో బీజేపీ విజయంపై మ
సింగరేణిని ప్రైవేటీకరించబోమని ఆనాడు రామగుండంలో చెప్పిన ప్రధాని నేడు ఉద్దేశపూర్వకంగానే సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు విమర్శించారు.
Minister KTR | తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందుకే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ
మేక్ ఇన్ ఇండియా పేరుతో కొత్త పరిశ్రమలు తెస్తామని డాంబికాలు పోయిన కేంద్రప్రభుత్వం ఉన్న పరిశ్రమలను కూడా మూసేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ‘అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్ర�
రాష్ర్టాలకు నిధులను విడుదల చేయడంలో ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నారని, తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కే పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. రాజధాని నగరంలో ఏకపక్షంగా 15 ఏండ్లపాటు చక్రం తిప్పిన బీజేపీ కంచుకోటను ఆప్ బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది.
Vinod Kumar | ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర నిధుల విడుదల విషయంలో వివక్షత చూపుతున్నారని, కేవలం గుజరాత్ రాష్ట్రానికే నిధుల మంజూరు విషయంలో పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద�
CM KCR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మేకిన్ ఇండియాపై చర్చకు సిద్ధమంటూ కేసీఆర్ సవాల్ విసిరారు. ఈ దేశంలో ఎక్కడంటే ఎక్కడ
cm kcr | ఊరూరుకి చైనా బజార్లు విస్తరిస్తున్నాయని.. ఇదేనా మేకిన్ ఇండియా ? అంటూ ప్రధాని నరేంద్ర
మోదీపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవం,
శంకుస్థాపన చేశారు. �
CM KCR | భారతదేశ భవిష్యత్ గురించి, బాగుపడటం కోసం ఈ దేశం పిడికిలి ఎత్తాలి.. మన ఆస్తులను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ దేశం మారాల్సిన అవసరం ఉందన్నారు.
మనదేశంలో 56 శాతం బీసీ జనాభా ఉన్నప్పటికీ వారికి బీసీ మంత్రిత్వశాఖ లేకపోవడం విచారించదగ్గ విషయం. మంత్రిత్వశాఖ లేకపోవడం వల్ల ఉద్యోగ, పదోన్నతుల్లో బీసీలు అన్యాయానికి గురవుతున్నారు.