బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌సింగ్ లాంటి గ్యాంగ్స్టర్లు తిరిగి సమాజంలోకి రాకూడదని దివంగత ఐఏఎస్ కృష్ణయ్య కూతురు పద్మ అన్నారు. తన తండ్రి హత్య కేసులో నిందితుడైన ఆనంద్ మోహన్ సింగ్‌ను 29 ఏండ్ల తర్వాత గ�
ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి దేశాన్ని రక్షించుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Minister Jagadish Reddy | ప్రధానికి మోదీకి మూడిందని.. వచ్చే ఎన్నికలకు గుణపాఠం చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ అనంతరం మీడి�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) నేపధ్యంలో బీజేపీ కార్యకర్తలతో ముచ్చటిస్తూ కాంగ్రెస్ అంటే తప్పుడు హామీలు ఇచ్చే పార్టీ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తోసిపుచ�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో (BJP) ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచివుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి (Chada Venkat reddy) అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఆ పార్టీని గద్దెదిం�
Suicide Note:
మోదీ వేసిన సూసైడ్ జోక్‌పై విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు ఆ జోక్‌ను ఖండించారు. ఓ ఛానల్ నిర్వహించిన మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ జోక్ చేశారు. ఆ జోక్‌ను ప్రియాంకా గాంధీ తప్ప�
ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చ డం, ఆదర్శంగా తయారు చేయడంలో భాగం గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కూల్స్ (పీఎం శ్రీ) పథకానికి రాష్ట్రం నుంచి 543 ప్రభుత్వ బడులు ఎంపికయ్యాయి.
Wrestlers Protest | లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. ‘మా మన్ కీ బాత్ ఎందుకు విన�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలించిందని, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంపదను పెంచి పేద ప్రజలకు పంచుతుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం దేశ సంపదను గుజరాత్ బాడా వ్యాపారులకు ధార�