రాజ్యసభ బుధవారం నిరవధికంగా వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇరు సభలను ఉద్దేశించిన చేసిన ప్రసంగంపై బుధవారం ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
Team India | టీ20 ప్రపంచకప్ విజేత టీమిండియా ఎట్టకేలకు బార్బడోస్ నుంచి సొంత దేశానికి ప్రయాణమైంది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో జట్టు భారత్లో రానున్నది. ఎయిర్ ఇండియా విమానం (AIC24WC) గురువారం ఉదయం ఆరు గంట�
NEET Issue : నీట్ వివాదంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. విద్యార్ధుల భవిష్యత్తో చెలగాటమాడిన నిందితులపై కఠిన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
Team India | టీ20 ప్రపంకప్ను గెలుచుకుని విశ్వవిజేతగా నిలిచిన టీమ్ ఇండియా (Team India) జట్టు రేపు స్వదేశానికి చేరుకోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మొత్తం టీమ్ఇండియా బిజీబిజీగా గడపనుంది.
Rajya Sabha | రాజ్యసభ (Rajya Sabha) ఇవాళ తిరిగి ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే చైర్మన్ జగదీప్ ధన్కర్.. ఎంపీ హర్భజన్ సింగ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
లోక్సభలో మంగళవారం ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీల నినాదాలతో సభ హోరెత్తింది. దీంతో నినాదాల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనస�
Rahul Gandhi | లోక్సభ (Lok Sabha)లో బీజేపీని విమర్శిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం �