పెంపుడు కుక్క| రాత్రి వేళ ఇంటి ముందు పడుకుందో పెంపుడు కుక్క. మాటువేసిన చిరుత ఎలాంటి అలికిడి చేయకుండా దానిని నోట కరుచుకుని వెళ్లిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాషిక్ సమీపంలో ఉన్న భుసె గ్రామంలో జరిగింది.
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది డిసెంబర్లో చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన వైవ�