Petfolk | కుక్క పిల్లలు పెంచుకోవడం ఇష్టమా.. అయితే ఈ యాప్ మీకోసమే !!
Petfolk | పెంపుడు జంతువులను బిడ్డలకంటే మురిపెంగా చూసుకుంటారు చాలామంది. వాటికి ఏ చిన్న సమస్య వచ్చినా విలవిల్లాడిపోతారు. ఆపద సమయాల్లో మనుషుల అవసరాలు తీర్చేందుకు చాలా యాప్స్ ఉన్నాయి. అదే మూగజీవాలకు సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలో తెలియదు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో అండగా నిలుస్తున్నది పెట్ఫోక్ యాప్.
ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా పెంపుడు జంతువులను దత్తత తీసుకోవచ్చు. నిష్ణాతులైన డాక్టర్లను సంప్రదించవచ్చు. చికిత్స, అంబులెన్స్ వంటి అత్యవసర సేవలు పొందవచ్చు. హెల్త్ రిపోర్టులు దాచుకోవచ్చు. ఈ యాప్ లొకేషన్ ఆధారంగా పనిచేస్తుంది. పెట్స్ యజమానులు ఈ యాప్లో చాట్ చేసుకోవచ్చు. పెంపుడు కుక్కల ముచ్చట్లు చెప్పుకోవచ్చు. ఓ జంతు ప్రేమికుడిగా తన జీవితానుభవం నుంచే ‘పెట్ఫోక్’ పుట్టుకొచ్చిందని గర్వంగా చెబుతారు వ్యవస్థాపకుడు లక్ష్మీకాంత్. పెట్స్ కోసం వైద్యులు, హాస్టళ్లు, స్పాలు మొదలైన సమాచారం కూడా ఇందులో లభిస్తుంది.
Read More :
Pet Passport : శునకాలకూ పాస్పోర్టు ఉంటుందని తెలుసా !”
Pet Photography | నయా ట్రెండ్.. శునకాలకు కూడా డిఫరెంట్ ఫొటోషూట్”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

