కుక్కలకూ హార్ట్ ఎటాక్!

ఈమధ్య తరచూ వినిపిస్తున్న పదం ఒత్తిడి. ఈ ఒత్తిడి శునకాల్లోనూ ఎక్కువగా కనిపిస్తున్నదని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా వయసు మళ్లిన, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాటిలో ఒత్తిడి తీవ్రంగా ఉంటున్నదని హెచ్చరిస్తున్నారు. హఠాత్తుగా కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టినా అవి ఒత్తిడికి గురవుతాయట. ముఖ్యంగా డాబర్మ్యాన్, లాబ్రడార్ రిట్రీవర్స్, బాక్సర్స్, గ్రేట్ డేన్స్, జర్మన్ షెపర్డ్స్ జాతి శునకాల్లో నడి వయసు రాగానే గుండె సమస్యలు అధికం అవుతాయట. యజమానులకు ఈ విషయాలపై అవగాహన లేకపోవడంతో, వాటి ఆరోగ్యం క్షీణించేవరకూ సమస్యను గుర్తించడం లేదు. కుక్కల్లో ఈ కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి..
- తరచూ దగ్గడం.
- కొద్దిపాటి నడకకే, చిన్నచిన్న ఆటలకే అలసిపోవడం.
- ఎక్కువగా పడుకునే ఉండటం.
- ఆకలి తగ్గడం.
- మెట్లు ఎక్కేందుకు ఇబ్బంది పడటం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Dog
- heart attack
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

