Dream Dog House | పెంపుడు కుక్క కోసం రూ.16 లక్షల ఇల్లు.. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన యజమాని
Dream Dog House | సాధారణంగా పెంపుడు కుక్కల కోసం ఇంటి ఆవరణలో చిన్నపాటి డాగ్ హౌస్ ఏర్పాటు చేయడం చూస్తుంటాం. అయితే ఓ వ్యక్తి మాత్రం తన పెంపుడు శునకం (pet dog) కోసం రూ.లక్షలు పెట్టి లగ్జరీ ఇంటిని నిర్మించాడు. వివరాల్లోకి వెళితే..
Dream Dog House | సాధారణంగా పెంపుడు కుక్కల కోసం ఇంటి ఆవరణలో చిన్నపాటి డాగ్ హౌస్ ఏర్పాటు చేయడం చూస్తుంటాం. అయితే ఓ వ్యక్తి మాత్రం తన పెంపుడు శునకం (pet dog) కోసం రూ.లక్షలు పెట్టి లగ్జరీ ఇంటిని నిర్మించాడు. వివరాల్లోకి వెళితే..
అమెరికా కాలిఫోర్నియాకు చెందిన 25 ఏళ్ల బ్రెంట్ రివెరా (Brent Rivera ) ఓ యూట్యూబర్ (YouTuber). ఆ యువకుడు చార్లీ అనే కుక్కను పెంచుకుంటున్నాడు. చార్లీ అంటే అతడికి చాలా ఇష్టం. దాని మొదటి పుట్టినరోజున ఏదైనా మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. ఇందులో భాగంగానే 20 వేల డాలర్లు ఖర్చు పెట్టి లగ్జరీ హౌస్ ( luxury dog house)ను నిర్మించాడు. ఇండియన్ కరెన్సీలో రూ.16.5 లక్షలన్నమాట.
ఈ ఖరీదైన లగ్జరీ హౌస్‌లో చార్లీ కోసం ప్రత్యేకమైన బెడ్, కుర్చీ లు, సోఫాలు, మినీ ఫ్రిడ్జ్, టీవీ వంటివి ఏర్పాటు చేశాడు. ఆ హౌస్‌ను చార్లీ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీన్నంతా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. చార్లీ కోసం యువకుడు నిర్మించిన ఆ ఖరీదైన లగ్జరీ డాగ్ హౌస్‌ను మీరూ చూసేయండి.
Also Read..
Snake Bite| పాము కాటు నుంచి తృటిలో తప్పించుకున్న బాలిక.. వీడియో
Mukesh Ambani | రెండోసారి తాతైన ముకేశ్ అంబానీ.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన శ్లోకా మెహతా
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

