Mukesh Ambani | రెండోసారి తాతైన ముకేశ్ అంబానీ.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన శ్లోకా మెహతా
Mukesh Ambani | ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట సందడి వాతావరణం నెలకొంది. ముకేశ్-నీతాల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ (Akash Ambani) - శ్లోకా మెహతా (Shloka Mehta) దంపతులు రెండో సారి తల్లిదండ్రులయ్యారు.
Mukesh Ambani | ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట సందడి వాతావరణం నెలకొంది. ముకేశ్-నీతాల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ (Akash Ambani) – శ్లోకా మెహతా (Shloka Mehta) దంపతులు రెండో సారి తల్లిదండ్రులయ్యారు. శ్లోకా మెహతా బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఆకాశ్-శ్లోకా 2019 మార్చిలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ముంబైలో అంగరంగం వైభవంగా జరిగింది. ఈ జంటకు 2020 డిసెంబర్లో కుమారుడు పుట్టాడు. ప్రస్తుతం కుమారుడి వయసు రెండేళ్లు. ఇప్పుడు రెండోసారి అమ్మాయి పుట్టడంతో ఆ ఇంట పండగ వాతావరణం నెలకొంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ (Nita Mukesh Ambani Cultural Centre) సెంటర్ ప్రారంభోత్సవంలో శ్లోకా బేబీ బంప్ (Baby Bump)తో కనిపించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇటీవల తన మామ ముకేశ్ అంబానీ, భర్త, కుమారుడితో కలిసి ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని (Siddhivinayak Temple) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Also Read..
Rahul Gandhi | అమెరికాలో రాహుల్‌కు నిరసన సెగ.. కాంగ్రెస్ నేతకు వ్యతిరేకంగా నినాదాలు
Priyanka Chopra | ఆ సినిమా అనుభవం పరమచెత్త.. ఇష్టం లేకుండానే అందులో నటించా : ప్రియాంక చోప్రా
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

