Mukesh Ambani | ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట ఏం జరిగినా విశేషమే. శ్లోకా మెహతా ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ బిడ్డకు పేరు పెట్టారు.
Mukesh Ambani | ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట సందడి వాతావరణం నెలకొంది. ముకేశ్-నీతాల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ (Akash Ambani) - శ్లోకా మెహతా (Shloka Mehta) దంపతులు రెండో సారి తల్�