Shloka Mehta | మనీశ్ మల్హోత్ర చీరలో మెరిసిన శ్లోకా మెహతా.. పిక్స్ వైరల్
Shloka Mehta | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) పెద్ద కోడలు శ్లోకా మెహతా (Shloka Mehta) కొత్త లుక్‌లో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది.
Shloka Mehta | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani).. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ఆ సంపన్నుడి కుటుంబం కూడా ఆ రేంజ్‌కు తగ్గట్లే ఉంటుంది. ఎక్కడా అంబానీ కుటుంబ వైభవం తగ్గదు. రిచ్‌నెస్‌కు కేరాఫ్ అడ్రెస్ అంబానీ ఫ్యామిలీ. వారు వాడే కార్లు, ధరించే దుస్తులు, నగలు ఇలా అన్నిటి గురించి తరచూ నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంటుంది. అంబానీ భార్య, పిల్లలు, కోడళ్ల గురించైతే చెప్పాల్సిన అవసరమే లేదు. ఈవెంట్‌కు తగ్గట్టు రెడీ అయ్యి అందరినీ అట్రాక్ట్ చేస్తుంటారు. కట్టిన చీర కట్టకుండా, వేసిన నగలు వేయకుండా కొత్త కొత్త ట్రెండీ దుస్తులు, జ్యువెలరీతో నిత్యం సందడి చేస్తుంటారు.
తాజాగా అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా (Shloka Mehta) కొత్త లుక్‌లో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్ర (Manish Malhotra) రూపొందించిన పింక్, రెడ్ కలర్ కాంబినేషన్లో సిఫాన్ శారీ (Chiffon Saree) ధరించింది. ఆ చీరలో ఆమె ఎంతో గ్లామరస్‌గా కనిపించింది. ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్, సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఎంతో హుందాగా దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను మనీశ్ మల్హోత్ర తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read..
Poonam Pandey | సర్వైకల్ క్యాన్సర్‌కు ప్రచారకర్తగా పూనమ్ పాండే..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
MLC Kavitha | అధికారంలోకి వచ్చినా అబద్ధాలు వీడని కాంగ్రెస్: ఎమ్మెల్సీ కవిత
Parliament | పార్లమెంట్ వేదికగా వైట్ పేపర్ Vs బ్లాక్ పేపర్.. అసలేంటీ వార్..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

