Karur stampede | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని కరూర్ జిల్లా (Karur district)లో టీవీకే (TVK) చీఫ్ విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
Duduma Waterfall | రీల్స్ పిచ్చితో పలువురు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా జలపాతం చిత్రీకరణకు వెళ్లి ఓ యూట్యూబర్ (YouTuber) గల్లంతయ్యాడు.
Youtuber | ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎంతగానో పెరిగిపోతోంది. ఫేమస్ కావాలనే ఉద్దేశంతో కొందరు ప్రమాదకరమైన రీతిలో రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఒక మహిళ తలుచుకుంటే తన కుటుంబంలోనే కాదు, సమాజంలోనూ గొప్ప మార్పును కచ్చితంగా తీసుకొస్తుంది. అందుకు ఉదాహరణే మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాకు చెందిన 22 ఏళ్ల లీలా సాహు. ఇప్పుడు ఆమె వల్లే తన గ్రామానికి రోడ్డు పడ�
Youtuber | ప్రముఖ తెలుగు యూట్యూబర్, రివ్యూయర్ పూల చొక్కా నవీన్‌పై వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత రాజా దారపునేని చేసిన ఫిర్యాదు మేరకు ఆయనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాల విజయం చాలా వరక�
YouTuber Stunts: సూపర్బైక్స్తో లడాఖ్‌లో స్టంట్స్ చేశాడు ఓ యూట్యూబర్. లేహ్ పోలీసులు అతనిపై కేసు బుక్ చేశారు. ప్యాన్‌గాంగ్ సరస్సు, నుబ్రా సాండ్ డ్యూన్స్‌లో హయబూసా, నింజా బైక్‌లతో అతను స్టంట్స్ చేశాడు.
Spying | పాక్ కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు భారతీయులు అరెస్టైన విషయం తెలిసిందే. తాజాగా మరో యూట్యూబర్ (YouTuber)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Jyoti Malhotra | భారత సైన్యానికి (Indian Army) చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ (Pakistan) నిఘా సంస్థలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ (Youtuber) జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) ను అరెస్టు చేశారు.
ప్రముఖ తెలుగు యూట్యూబర్ భయ్య సన్నీ యాదవ్ (బీఎస్‌వై)ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు చెన్నై ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Odisha YouTuber | పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని అందిస్తున్నట్లు ఆరోపణలతో అరెస్టైన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు, ఒడిశాలోని పూరీకి చెందిన యూట్యూబర్ మహిళతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్వీర్ అల్లబదియాకు పాస్‌పోర్టు ఇచ్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓ షోలో అనుచిత కామెంట్ చేసిన నేపథ్యంలో అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు బుక్ అయిన విషయం తెలిసిం�
జుక్కల్ ఎమ్మెల్యే ను బెదిరించిన ఓ యూట్యూబర్‌ను రాజేంద్రనగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డిప్యూటీ కమిషనర్ చింతమనేని శ్రీనివాస్ వివరాల ప్రకారం.. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తనను అప్రతి�