పాక్ కోసం గూఢచర్యం.. యూట్యూబర్ అరెస్ట్
పాకిస్థాన్ తరఫున గూఢచర్యానికి పాల్పడుతూ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇలాంటిదే మరో ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ : పాకిస్థాన్ తరఫున గూఢచర్యానికి పాల్పడుతూ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇలాంటిదే మరో ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పాక్ కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో యూట్యూబర్ వసీం అక్రమ్, అతడి సహాయకుడు తౌఫిక్లను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు.
దర్యాప్తులో అసక్తికర విషయం బయటపడింది. పాకిస్థాన్‌కు వీసాలు సమకూర్చుతామం టూ నిందితులు ఇద్దరూ పలువురి నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. అందులోని ప్రధాన భాగం పాకిస్థాన్ హై కమిషన్ (పీహెచ్సీ) అధికారులకు చేరుతున్నదని, ఐఎస్ఐ ఏజెంట్స్‌ను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు ఆ డబ్బుల్ని వీసా డెస్క్ ఉపయోగిస్తున్న సంగతి బయటపడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

