Duduma Waterfall | రీల్స్ చేస్తూ.. జలపాతంలో కొట్టుకుపోయిన యూట్యూబర్.. VIDEO
Duduma Waterfall | రీల్స్ పిచ్చితో పలువురు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా జలపాతం చిత్రీకరణకు వెళ్లి ఓ యూట్యూబర్ (YouTuber) గల్లంతయ్యాడు.
Duduma Waterfall | రీల్స్ పిచ్చితో పలువురు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా జలపాతం చిత్రీకరణకు వెళ్లి ఓ యూట్యూబర్ (YouTuber) గల్లంతయ్యాడు. ఈ ఘటన ఒడిశా (Odisha)లో వెలుగు చూసింది.
భారీ వర్షాలకు ఆంధ్రా-ఒడిశా సరిహద్దున ఉన్న డుడుమ జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో జలాశయం అందాలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాలోని బరంపురానికి చెందిన యూట్యూబర్ సాగర్ (22), కటక్‌కు చెందిన మరో యూట్యూబర్ అబిజిత్తో కలిసి డుడుమ జలపాతం (Duduma Waterfall) సందర్శనకు వెళ్లాడు. అక్కడ డ్రోన్ ద్వారా జలపాతంవద్ద రీల్స్ చేస్తుండగా.. జలాశయం నుంచి అధికారులు ఒక్కసారిగా నీటిని విడుదలు చేశారు. దీంతో సాగర్ జలపాతంలో చిక్కుకుపోయాడు. అప్రమత్తమైన స్థానికులు, రెస్క్యూ టీమ్ అతన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తుండగానే.. నీటి ప్రవాహానికి (Strong Current) సాగర్ కొట్టుకుపోయాడు. అప్రమత్తమైన అధికారులు సాగర్ కోసం జలపాతంలో గాలింపు చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
The video is reportedly from Koraput, where a YouTuber was swept away by strong currents at Duduma Waterfall.
People must exercise extreme caution while filming and never put their lives at risk.
Such a tragic incident. pic.twitter.com/8hHemeWv2e
— Manas Muduli (@manas_muduli) August 24, 2025
Also Read..
Amit Shah | గృహ నిర్బంధంలో జగదీప్ ధన్‌ఖడ్..? అమిత్ షా ఏమన్నారంటే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

