Viral News | లగేజ్ బ్యాగ్‌లో కుక్క.. షాకైన ఎయిర్పోర్ట్ సిబ్బంది..!
Viral News | వివరాల్లోకి వెళితే.. విస్కాన్సిన్ (Wisconsin) నగరంలోని డేన్ కంట్రీ రీజనల్ ఎయిర్పోర్ట్ (Dane County Regional Airport )లో ప్రయాణికులకు సంబంధించిన లగేజీని ఎయిర్పోర్ట్ సిబ్బంది విమానంలోకి లోడ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడికి సంబంధించిన కాలేజ్ బ్యాగ్‌ను ఎక్స్‌రే మెషీన్‌లోకి పంపగా అందులో గుర్తుపట్టలేని వస్తువు వారికి తారసపడింది. దీంతో బ్యాగ్‌ను చెక్ చేయగా అందులో బతికున్న కుక్క కనిపించింది. ఇది చూసిన సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ సిబ్బంది ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ప్రయాణ సమయాల్లో ఎవరైనా పెంపుడు జంతువులను తెచ్చుకుంటే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
Viral News | అమెరికాలోని ఓ విమానాశ్రయంలో ఆశ్చర్యకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. విమానంలోకి లగేజ్‌ని లోడ్ చేసేముందు ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ను స్కాన్ చేసిన సిబ్బందికి ఊహించని ఘటన ఎదురైంది.
వివరాల్లోకి వెళితే.. విస్కాన్సిన్ (Wisconsin) నగరంలోని డేన్ కంట్రీ రీజనల్ ఎయిర్పోర్ట్ (Dane County Regional Airport )లో ప్రయాణికులకు సంబంధించిన లగేజీని ఎయిర్పోర్ట్ సిబ్బంది విమానంలోకి లోడ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడికి సంబంధించిన కాలేజ్ బ్యాగ్‌ను ఎక్స్‌రే మెషీన్‌లోకి పంపగా అందులో గుర్తుపట్టలేని వస్తువు వారికి తారసపడింది. దీంతో బ్యాగ్‌ను చెక్ చేయగా అందులో బతికున్న కుక్క కనిపించింది. ఇది చూసిన సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ సిబ్బంది ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ప్రయాణ సమయాల్లో ఎవరైనా పెంపుడు జంతువులను తెచ్చుకుంటే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
A dog was accidentally sent through the X-ray @MSN_Airport this week. When traveling with any animal, notify your airline & know their rules. At the checkpoint, remove your pet from the bag and send all items, including the empty carrier, to be screened in the machine. (1/2) pic.twitter.com/JLOStCDsir
— TSA_GreatLakes (@TSA_GreatLakes) December 6, 2022
Video: Here’s the proper way to travel with your pet. Note: This is a @TSA PreCheck passenger traveling with a cat. If you think your pet will attempt an escape, ask to speak with a supervisor before removing the animal. Alternative screening options may be available. (2/2) pic.twitter.com/NL2jNjni2l
— TSA_GreatLakes (@TSA_GreatLakes) December 6, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

