Gold Rate | గత మూడు రోజులుగా బంగారం ధర దిగి వస్తున్నది. శుక్రవారం బులియన్ మార్కెట్లో రూ.285 తగ్గి రూ.55,950కి చేరుకున్నది. 17 రోజుల్లో సుమారు రూ.1500 తగ్గింది.
Bank Locker | సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లాకర్ భద్రతపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. వినియోగదారుడు బ్యాంకు లాకర్లో ఉంచిన ఏ వస్తువులు పోయినా బ్యాంకు మేనేజ్
SBI | దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచింది.
Paytm UPI Lite | చిన్న మొత్తాల పేమెంట్స్ పెంచేందుకు పేటీఎం తన యూజర్ల కోసం యూపీఐ లైట్ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తీసుకొచ్చిన తొలి సంస్థ తమదేనని పేటీఎం తెలిపింది.
Income Tax Payers | పాత పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత 2016-17 నుంచి కోటి మంది వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపు దారులు పెరిగారని కేంద్ర ఆర్థికశాఖ పార్లమెంటుకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది.
Product Liability Insurance | ప్రొడక్ట్ లయబిలిటీ కవర్ ఇన్సూరెన్స్ (ఆస్తి బీమా) తీసుకున్నట్లయితే, ఊహించని ప్రమాదం ఎదురైనా ఆస్తి నిలబడుతుంది. లేకపోతే, అదే ఆస్తి గుదిబండగా పరిణమించే ప్రమాదం ఉంది.
Home Loans | ఇక ముందు వడ్డీరేట్లు పెంచితే పేదలు, మధ్య తరగతి వర్గాల ఇండ్ల కొనుగోలు ఆశలు అడియాసలే అవుతాయని రియాల్టీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇండ్ల కొనుగోళ్లకు గిరాకీ తగ్గుతుందని చెబుతున్నాయి.
Home Loan on Whatsapp | ఇంటి రుణం తీసుకునేందుకు ఆసక్తి గల వారు.. వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చునని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది.
New PF Rules | ఈపీఎఫ్ తో పాన్ కార్డు లింక్ చేయని వారు ఆ ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేస్తే వసూలు చేసే టీడీఎస్ 30 నుంచి 20 శాతానికి తగ్గనున్నది. ఈ రూల్ వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.