LIC Interim Chairman | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తాత్కాలిక చైర్మన్గా సిద్ధార్థ మహంతిని నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో మూడు నెలలు కొనసాగుతారు.
Direct Tax Collection | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17 శాతం వృద్ధి చెంది రూ.13.73 లక్షల కోట్లకు చేరుకుంటాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అంచనావేసింది.
Investment Plan | మెరుగైన రిటర్న్స్ కోసం మహిళలు సిప్ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. హెల్త్, జీవిత బీమా పాలసీలు తీసుకోవాలని చెబుతున్నారు.
Home Loans | మహిళా రుణ గ్రహీతలకు ఇండ్ల రుణాలపై బ్యాంకులు 5 బేసిక్ పాయింట్ల వడ్డీరేటు రాయితీ ఇస్తాయి. స్టాంప్ డ్యూటీలోనూ డిస్కౌంట్ లభిస్తుంది. ఐటీ రిటర్న్స్ లో ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.
EPFO | పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటును ఖరారు చేసేందుకు ఈపీఎఫ్వో బోర్డు ఈ నెల 25,26 తేదీల్లో సమావేశం కానున్నది. అధిక పెన్షన్ అంశంపైనా చర్చించే అవకాశం ఉంది.
Sovereign Gold Bond | 2022-23లో సావరిన్ గోల్డ్ బాండ్ల సబ్స్క్రిప్షన్ సోమవారం మొదలైంది. శుక్రవారం వరకు సబ్స్క్రిప్షన్ పొందేందుకు శుక్రవారం వరకు గడువు ఉంది.
Home Loan | . ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతల మధ్య భారమవుతున్న రుణాలు వేతన జీవుల ఆశల్ని ఆవిరి చేస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకులిస్తున్న రుణాలపై వడ్డీరేట్లన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటుతోనే అను
Home Loan | బ్యాంక్ రుణాల వడ్డీరేట్లను ఆర్బీఐ సమీక్షిస్తుంటుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి రెపో రేట్లలో మార్పులకు అనుగుణంగా వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం ఉంటుంది. బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన మేరకు
Reverse Mortgage Scheme | ఇష్టంగా కట్టుకున్న ఇంటి కోసం మధ్యతరగతి మనిషి పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కడుపు కట్టుకొని వాయిదాలు చెల్లిస్తూ ఇంటిని సొంతం చేసుకుంటాడు. కానీ, అదే ఇల్లు రిటైర్ అయ్యాక ఎవరికీ అద్దెకు ఇవ్వకుండానే
IT on Home Rent | ఇంటి అద్దెపై వచ్చే ఆదాయంపైన ఇన్కం టాక్స్ పే చేయాల్సిందే. ఆస్తి పన్ను పేతోపాటు ఇతర మినహాయింపులు క్లయిమ్ చేసుకునే వెసులుబాట్లు ఉన్నాయి.