Insurance | ఉద్యోగం కోల్పోతే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆసరా పొందేందుకు బీమా పాలసీ తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది.
Financial Planning | కొత్త ఏడాదిలోనైనా కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఆర్థిక అంశాల్లో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆచితూచి అడుగేయాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.
2022 Economy Changes | ఆర్థిక రంగంలో పలు మార్పులకు 2022 వేదికైంది. వడ్దీరేట్ల పెంపుతోపాటు ఆల్టర్నేటివ్ గా భావించిన క్రిప్టో కరెన్సీల కట్టడికి కేంద్రం చర్యలు తీసుకున్నది.