చేతిదాకా వచ్చినట్టే వచ్చి.. చేయూత పింఛన్ చేజారిపోతుందా..? అని లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. సమయానికి సదరం సర్టిఫికెట్ అందక జాబితా నుంచి తొలగించే పరిస్థితి ఉండటంతో ఆగమ్యగోచరంగా మారింది.
చేయూత పింఛన్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తారా అన్న అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నది. నిబంధనల పేరిట అర్హుల దరఖాస్తులను తిరస్కరిస్తారా అని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. చేయ�
రూ.4 వేల పింఛన్ ఎప్పుడిస్తారు.. సార్ అంటూ ఒక వృద్ధుడు ఎమ్మెల్యేను నిలదీయడంతో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే తడబడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో చోటుచేసుకున్నది. కాంగ్రెస�
Pension | అశ్వారావుపేట నియోజకవర్గం చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల సంబరాల కార్యక్రమం నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడ
సెర్ప్ తెలంగాణ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చేయూత, సామాజిక భద్రతా పింఛన్ల కింద మొదటి దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సె�
Pension | బతికున్న వ్యక్తిని ప్రభుత్వ రికార్డుల్లో మరణించినట్టు నమోదు కావడంతో ఓ దివ్యాంగుడి ఆసరా పింఛన్ మూడు నెలలుగా నిలిచిపోయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లిలో వెలుగుచూసింది.
హామీల ఎగవేతలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘనకీర్తిని మూట గట్టుకున్నది. ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా అధికార పార్టీ అందరికీ రిక్త‘హస్తం’ చూపుతున్నది. విద్యార్థులు, నిరుద్యోగులు, �
నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోల్య నాయక్ తండాకు చెందిన మాజీ వార్డు సభ్యురాలు రామావత్ గూగాని (70) ఈరోజు ఉదయం పెన్షన్ తీసుకునేందుకు మూడుదండ్ల గ్రామానికి వెళ్లగా, అక్కడ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పక�
రాష్ట్రంలో గీత వృత్తిదారు లు ఎదుర్కొంటున్న పెన్షన్, ఎక్స్గ్రేషి యా, లైసెన్స్లు, సొసైటీల సమస్యలను జూలైలోపు పరిషరించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని గీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు కోండ్రు రాములమ్మ. భర్త చనిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తనకు పింఛన్ ఇస్తుందని వేయికళ్లతో ఎదురుచూస్