హ్యపీ రాజ్ ప్రేమకథ
జి.వి.ప్రకాశ్‌కుమార్, శ్రీగౌరిప్రియ జంటగా రూపొందిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘హ్యాపీ రాజ్'. మరియారాజా ఎలాంచెజియస్ దర్శకుడు. బియాండ్ పిక్చర్స్ పతాకంపై జైవర్ద నిర్మించిన ఈచిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
జి.వి.ప్రకాశ్‌కుమార్, శ్రీగౌరిప్రియ జంటగా రూపొందిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘హ్యాపీ రాజ్’. మరియారాజా ఎలాంచెజియస్ దర్శకుడు. బియాండ్ పిక్చర్స్ పతాకంపై జైవర్ద నిర్మించిన ఈచిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రతిష్టాత్మక చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తుండటం విశేషం.
ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం ఓ ప్రకటనతోపాటు ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. ప్రచార పరంగా తమిళంలో ఇప్పటికే ఈ సినిమా బజ్ క్రియేట్ చేసిందని, నేటి నుంచి తెలుగు ప్రమోషన్స్ మొదలుపెట్టామని, నేటియువతకు నచ్చే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందిందని మేకర్స్ తెలిపారు. అబ్బాస్, జార్జ్ మరియన్, గీతా కైలాసం, ప్రార్థన నాథన్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: మదన్ క్రిస్టోఫర్, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, సహ నిర్మాత: జైకాంత్ సురేష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

