ఓ హెడ్ కానిస్టేబుల్ తప్ప తాగి కేసు విషయమై విచారణకు వెళ్లగా మత్తులో ఉన్న అతడిని గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సాధించిన మారం పవిత్రను మంగళవారం పెన్పహాడ్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎంఈఓ, పాఠశాల హెచ్ఎం నకిరేకంటి రవి, ఉపాధ్యాయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మాన�
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో డెంగ్యూ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు మండలంలో ఐదు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనంతారంలో ముగ్గురు, అదేవిధంగా చీదెళ్లలో ఒక ఇంట్లోనే ఇద్దరూ డెంగ్యూ భారిన �
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో గురువారం తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, కమిటీ సభ్యులు రంగినేని శారద, ములుకుంట్ల భారతి, భూక్య జ్యోతి విస్తృతంగా పర్యటించారు. మొదటగా మండల ప్రాథ�
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు ఇచ్చి పీఆర్సీని వెంటనే ప్రకటించాలని సూర్యాపేట డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం, దోసపహాడ్, నా
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని, సాధించే దిశగా కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం పెన్పహాడ్ జడ్పీహెచ్ఎస్, కేజీబీవీ, తాసీల్దార్ కార్యాలయాలను ఆయన �
సమాజంలో ఎవరి హక్కులకూ భంగం కల్గించొద్దని పెన్పహాడ్ తాసీల్దార్ లాలూ నాయక్, ఎస్ఐ గోపికృష్ణ అన్నారు. గురువారం పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా మండలంలోని చెట్ల ముకుందాపురం గ్రామంలో నెలకొన్న సమస్యలపై గ్రా
పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం గ్రామం నుండి దోసపాడు వెళ్లే ప్రధాన రహదారి అద్వానంగా తయారైంది. కురుస్తున్న వర్షాలకు చిత్తడిమయమై, గుంతలుగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయమైంది.
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అపరిశుభ్రతపై జిల్లా ఆరోగ్య అధికారి పి.చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.