రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని పెన్పహాడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిల�
పెన్పహాడ్ మండల పరిధిలోని చెట్ల ముకుందాపురం గ్రామంలో ఇటీవల కాలంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న దేవాలయానికి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతు పార్టీ పెన్పహాడ్ మండల నాయకులు శనివారం జూబ్లీహిల్స్లోని రెహమత్ నగర్లో ప్రచారం నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఈ నెల 25న రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పెన్పహాడ్ త�
ప్రభుత్వం చిన్న పిల్లలకు అందించే ఉచిత టీకాలను ప్రతి బుధవారం, శనివారం క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం అందించాలని సూర్యాపేట జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ సిబ్బందికి సూచించారు. మంగళవారం పెన్పహ�
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని పెన్పహాడ్ తాసీల్దార్ ధరావత్ లాలూనాయక్ అన్నారు. ధాన్యం 17 శాతం తేమ ఉండేలా చూసుకోవాలన్నా
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందేనని బీఆర్ఎస్ పెన్పహాడ్ మండలాధ్యక్షుడు దొంగరి యూగేందర్ అన్నారు. శనివారం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి మాట్లాడారు.
పెన్పహాడ్ మండల పరిధిలోని లింగాల గ్రామంలో. ప్రతిరోజు కురుస్తున్న వర్షపు నీరు నిల్వ ఉండడంతో వీధులు జలమయంగా మారి చెరువులను తలపిస్తున్నాయి. వాటి గుండా ప్రయాణించాలంటేనే ప్రయాణికులు, బాటసారులు, గ్రామ ప్ర�
తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. పెన్పహాడ్ మండలంలోని మేగ్యా తండాలో కలకలం రేపిన ఘటన వివరాలను రూరల్ సీఐ రాజశేఖర్ శుక్రవారం వెల్
స్థానిక సంస్థల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డులు చూపించి నిలదీయాలని సూర్యాపేట జిల్లా తెలంగాణ వికాస్ సమితి అధ్యక్షుడు బిట్టు నాగేశ్వరరావు అన్నారు. బుధవారం పెన్పహాడ్ మండల పరిధి�
కన్నతండ్రిపైనే కొడుకులు క్రూరత్వంగా దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మేగ్య తండాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ సిబ్బందికి సూచించారు. మంగళవారం పెన్పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.