Pending Salaries | ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎం లకు ఏడు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కార్మికులు డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట చేపడుతున్�
పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని శానిటేషన్ వర్కర్స్ డిమాండ్ చేశారు. శుక్రవారం హుజూరాబాద్ పట్టణం లోని ఏరియా ఆసుపత్రి లో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యం లో
పంచాయితీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి కొప్పుల శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ అండ్ వర్కర్స్ య
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’ పథకంలో పనిచేస్తున్న కార్మికులు పెండింగ్ వేతనాల కోసం శనివారం సమ్మెకు దిగారు. హెడ్వర్క్ల వద్ద నీటి సరఫరాను బంద్ చేయడంతో ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. జి
తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప నిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం వేతనాలు చెల్లించడంలేదు.సిబ్బంది వేతనాలు గత ఆరు నెలలుగా పెండింగ్లోనే ఉ న్నాయి. అరకొర వేతనాలతో పనిచేస్తున్నా కనీసం సర్కార్ ప�
రాష్ట్రంలోని ఇందిరా మహిళా శక్తి కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ఆదేశించింది.
Harish Rao | ‘నిలదీస్తే గాని కాంగ్రెస్లో కదలిక రాదా? మేం ప్రశ్నిస్తే తప్ప రైతుల నీటి తిప్పలు గుర్తుకు రావా? ’ అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని నిలదీశారు.‘
పెండింగ్ వేతనాలపై ప్రభుత్వం ఎంతకూ స్పందించకపోవడంతో విసుగుచెందిన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు సీఐటీయూ సహకారంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభు�
Pending Salaries | గత మూడు నెలల నుండి వేతనాలు లేకుండా ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడం జరిగిందన్నారు ఉపాధి హామీ సిబ్బంది.