Pending Salaries | పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని డీఎంఅండ్‌హెచ్‌వోకు వినతి పత్రం అందజేత
Pending Salaries | జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాలు చెల్లించాలని డీఎంఅండ్ హెచ్ఓకు ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు.
పెద్దపల్లి : జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్ హెచ్ ఎం) కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాలు ( Pending Salaries ) చెల్లించాలని మంగళవారం డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ వాణిశ్రీ( DMHO Vanishree ) కి ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు.
యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎల్. సురేష్ నాయక్ మాట్లాడుతూ ప్రతీ నెలా ఒకటవ తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల సెలవులు మంజూరు చేయాలని కోరారు.
ఎన్.టి.ఈ.పీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు పెట్రోల్ అలవేన్సులు టీఏ, డీఏ 3సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో పని చేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు డిప్యూటేషన్లు , బదిలీల అవకాశం కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీపీఎం ప్రభాకర్, గోపి, తిరుపతి, రవీందర్, శ్రీనివాస్, శ్రావణి, సురేందర్, అంజయ్య, సురేష్, పావని, మమత, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

