తన 16 నెలల పదవీ కాలంలో పెండింగ్ కేసుల పరిష్కారం, మధ్యవర్తిత్వానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం తన రెండు ప్రధాన ప్రాథమ్యాలని సుప్రీం కోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ సూర్య క
న్యాయస్థానాల్లో వేలాది పెండింగ్ కేసుల వల్ల బాలలు కూడా అల్లాడుతున్నారని ఇండియా జస్టిస్ రిపోర్ట్ నివేదిక వెల్లడించింది. నెమ్మదిగా కదులుతున్న న్యాయ వ్యవస్థ కారణంగా 50 వేలకు పైగా పిల్లలు నిర్బంధంలోనే గ�
రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. ఈ లోక్ అదాలత్‌లలో 11.06 లక్షల కేసులు పరిషారమైనట్టు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ సీహె�
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల కేసులో లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నదని జాతీయ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ రామసుబ్రమణియన్ వెల్లడించారు. ఈ కేసులో బాధితులు ఢిల్లీకి వచ్చి ఇచ్చిన ఫిర్య�
పోలీస్‌స్టేషన్‌లో వర్టికల్స్ వారిగా విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు అన్నారు. మంగళవారం కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన స�
పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూ ర్తి సాయిరమాదేవి జడ్జిలకు సూచించారు. హైకోర్టు సూచనల మేరకు గురువారం జిల్లా కోర్టు సమావేశం మందిరంలో కేసులు త్వరగా పరిష్కరించాలని క�
కమాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన అఖిలేశ్ అనే వ్యక్తిపై శనివారం ఇద్దరు వ్యక్తులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో అతని పళ్లు ఊడిపోవడమే కాకుండా ముఖంపై బాగా దెబ్బలు తగిలాయి.
అవినీతి కేసులలో పట్టుడిన వారిని చట్టం ముందు నిలబెట్టడంలో దర్యాప్తు అధికారులు రాజీపడొద్దని ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ స్పష్టంచేశారు. చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తులో వేగం పెంచాలని చెప్�
సెలవుల్లో పనిచేయడానికి న్యాయవాదులు ఇష్టపడరని, కానీ కేసుల పెండింగ్‌కు న్యాయవ్యవస్థ నింద భరించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. వేసవి సెలవుల అనంతరం తమ పిటిషన్‌ను లిస్టింగ్ చేయాల�
శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు స్పష్టం చేశారు. ప్రతీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని సబ్ డివి�
శిక్షా కాలంలో సగం పూర్తయిన తర్వాతనే బెయిల్ దరఖాస్తు విజ్ఞప్తిని అంగీకరిస్తామంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు చట్టానికి కొత్త భాష్యం చెప్పవద్దంటూ మొ�
ఎన్నికల ప్రచార సమయంలో నమోదైన మూడు కేసుల్లో ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం కోర్టుకు హాజరయ్యారు. నల్గొండ టూటౌన్, బేగంబజార్, మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీసు స్టేష
పోలీసులు తనపై నమోదు చేసిన రెండు కేసులను కొట్టేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రెండు వ్యాజ్యాలను గురువారం దాఖలు చేశారు.