‘నాలో మరుగుతున్నది తెలంగాణ రక్తమే... స్వరాష్ట్ర సాధనకు కేసీఆర్ ఎంతో కష్టపడ్డరు.. రాష్ట్రం వచ్చాక పదేళ్లలో అద్భుతంగా తీర్చిదిద్దారు... ఆచరణలో సాధ్యం కాని అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి మళ్లీ రాష్ర్టాన�
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద నిర్వహ�
సీజనల్ వ్యాధి లక్షణాలున్న ప్రతీ ఒక్కరికీ తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించా�
అయిల్ ఫామ్ లో అంతర పంటలు వేయడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టీకల్చర్ అధికారి శేఖర్ అన్నారు. మండలంలోని రైతు వేదికలో అయిల్ ఫామ్ రైతులతో బుధవారం అవగాహన కార్యాక్రమం నిర్వహించా�
ఇటీవల కాలంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రామగుండం నగర పాలక సంస్థ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితిలో సహాయక చర్యల నిమిత్తం నగర పాలక సంస్థ కార్యాలయంలో హెల్ప్ లైన్ సెంటర్ అందుబాటుల�
వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు జిల్లాలో బుధవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార�
సుల్తానాబాద్ మండలంలోని కనుకుల, రాముని పల్లి, మంచ రామి గ్రామాల్లో పెద్దపెల్లి ఎమ్మెల్యే బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశా
గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన హెచ్ఎంఎస్ యూనియన్ మాజీ ఫిట్ సెక్రెటరీ తూడి రామస్వామి కమల దంపతులు అనాథ పిల్లల ఆకలి తీర్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక గాంధీనగర్ లో గల ఎండీహెచ్ డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ కేంద్ర�
పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ తండ్రి గజ్జి ఐలయ్య గత నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిగా జైపూర్ ( రసూల్ పల్లి) లో వారి ఇంటికి వెళ్లి ఏసీపీ గజ్జి కృష్ణయాదవ్ ను టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర�
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరిగేలా చూస్తామని, పేదవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని పెద్దపల్లి ఎమ్మెల్యే సిహెచ్ విజయరమణారా�
జిల్లాలో 2500 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటడం లక్ష్యమని, కానీ ఇప్పటివరకు 10శాతం కూడా పూర్తి చేయలేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుపై కలెక్టరేట్లో శనివారం సంబంధిత అధికారులతో కలెక్టర్�
ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులలో భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. విద్యార్థులలో విద్యా ప్రమాణాల పెంపుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్లో విద్యాశాఖ అధ�
చిన్న పామును చూస్తేనే అమడదూరం పరుగెడుతాం. అలాంటిది భారీ కొండ చిలువ ను చూస్తే ఏలా ఉంటుంది.. ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదూ.. నిజమే.. గోదావరిఖని నగరంలో శుక్రవారం అర్ధరాత్రి అలాంటి కొండ చిలువ ఒకటి ప�
రామగుండం నగర పాలక సంస్థ రాష్ట్రంలో 28వ ర్యాంకు సాధించింది. కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ర్యాంకుల్లో రామగుండం నగరం ఉత్తమ ర్యాంకు సాధించింది. దేశ వ్యాప్తంగా 4589 పట్టణాలలో పోటీ �