Paytm-RBI | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీసుకున్న చర్యలతో 80 నుంచి 85శాతం వరకు పేటీఎం వ్యాలెట్ కస్టమర్లు ఎలాంటి అసౌకర్యముండదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం తెలిపారు. మిగతా వినియోగదారులు తమ యాప్‌ను
Paytm-PPBL | పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)తో అంతర్గత ఒప్పందాలను ఉపసంహరించుకుంటున్నట్లు పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రకటించింది.
దేశీయ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ మొబీక్విక్.. ఓ సరికొత్త ఫీచర్‌ను తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. బ్యాంక్ ఖాతాతో అనుసంధానం లేకుండానే చెల్లింపులు జరిపేలా ‘పాకెట్ యూపీఐ’ సౌకర్యాన్ని పరిచయం చేసి
రిజర్వ్‌బ్యాంక్ నిషేధానికి గురైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు చెందిన పేటీఎం యాప్ ఇకముందు కూడా పనిచేసేలా చూడాలంటూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)ను కేంద్ర బ్యాంక్ కోరింది.
Toll Payments-NHAI | దేశవ్యాప్తంగా 247 టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు చెల్లింపునకు హెచ్డీఎఫ్సీ సహా తొమ్మిది బ్యాంకులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నామినేట్ చేసింది.
Paytm-Fastag | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది. ఈ నిర్ణయంతో 2.40కోట్ల మందిపై ప్రభావం పడనున్నది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ రంగ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)కు చెందిన టోల్ వసూళ్ల అనుబంధ సంస్థ ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (
Paytm | పేటీఎం పేమెంట్స్ బ్యాంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం బ్యాంక్‌ను తొలగించింది. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఐహెచ్‌సీఎల్
బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్‌బ్యాంక్ నిషేధానికి గురైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. తొలుత ఆర్బీఐ నుంచి కావాల్సిన సమాచారం అందుకున
Paytm-ED | బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిషేధానికి గురైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)దర్యాప్తు ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడిం
Paytm- Market Capitalistaion | ఆర్బీఐ నిషేధం విధించడంతో గత పది సెషన్లలో పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26 వేల కోట్లు నష్టపోయింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో పేటీఎంలో లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప�
పేటీఎం కొత్త ఉద్యోగాలిస్తున్నది. సంస్థలో వివిధ స్థానాల్లో ఉన్న ఖాళీల భర్తీకి ఉద్యోగుల్ని తీసుకుంటున్నది. నైపుణ్యం, ప్రతిభ కలిగినవారికి పెద్దపీట వేస్తామని పేటీఎం రిక్రూట్మెంట్ భాగస్వామి పేజ్గ్రూప్
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తాము ప్రకటించిన చర్యల్ని సమీక్షించే ప్రసక్తే లేదని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం బ్యాంక్ డిపాజిట్లు తీసుకోరాదని, కస్ట