Paytm-Zomato | ఆర్బీఐ ఆంక్షలతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న పేటీఎం.. వాటి నుంచి బయట పడేందుకు తన ఆన్ లైన్ టికెటింగ్ విభాగాన్ని విక్రయించనున్నదని తెలుస్తోంది. ఇందుకోసం జొమాటోతో చర్చిస్తున్నట్లు సమాచారం.
Paytm | తనకు అర్జెంట్‌గా డబ్బులు అవసరం ఉందని, పేటీఎమ్(Paytm) ద్వారా మీకు పంపిస్తానంటూ బురిడీ కొట్టిస్తున్న వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ (Arrest)చేసి రిమాండ్‌కు తరలించారు.
Paytm | పేటీఎం బ్రాండ్ పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఒత్తిడికి గురవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో పేటీఎం షేర్ బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.317.45లతో మరో ఆల్ టైం కనిష్ట స్థాయికి పడిపోయింది.
పేటీఎం అనుబంధ సంస్థయైన వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి భావేష్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. గుప్తా..రుణాలు ఇచ్చే వ్యాపారంతోపాటు ఆన్లైన్, ఆఫ్‌లైన్ చెల్లింపులు ఇతర వి�
Uppal Tickets | హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోమారు నిరాశే ఎదురైంది. తాము ఎంతగానో అభిమానించే ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకున్న ఫ్యాన్స్ ఆశలు అడిఆశలయ్యాయి. ఈ నెల 25వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళ�
దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిపోతున్నది. ఆయా బ్యాంకులు ఆకర్షణీయ ఆఫర్లతో అందిస్తుండటం, అవసరాలకు బాగా పనికొస్తుండటంతో ఇప్పుడు అంతా క్రెడిట్ కార్డులను వాడేస్తున్నారు.
Paytm-NPCI | థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా యూపీఐ లావాదేవీలు నిర్వహించేందుకు పేటీఎం ఓనర్ వన్97 కమ్యూనికేషన్స్ సంస్థకు ఎన్పీసీఐ గురువారం అనుమతి ఇచ్చింది.