Home
National
One 97 Communications The Parent Company Of Paytm Has Laid Off A Large Number Of Employees
పేటీఎంలో మళ్లీ లేఆఫ్‌లు
పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది. ఎంతమందిని తొలగించినది మాత్రం ఆ కంపెనీ వెల్లడించలేదు.
న్యూఢిల్లీ: పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది. ఎంతమందిని తొలగించినది మాత్రం ఆ కంపెనీ వెల్లడించలేదు. ఉద్యోగాలు కోల్పోయిన వారు మరో ఉద్యోగం పొందడంలో తాము సాయం అందిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
కంపెనీ పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఉద్యోగాలు తొలగించాల్సి వచ్చినట్టు పేర్కొన్నది. ఉద్వాసనకు గురైన వారు వేరే సంస్థల్లో ఉద్యోగాలు పొందడంలో సాయం అందిస్తున్నామని, తమ హెచ్ఆర్ టీమ్ 30 సంస్థలతో కలిసి పనిచేస్తున్నదని వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

