న్యూఢిల్లీ, మే 22: పేటీఎం బ్రాం డ్తో ఆర్థిక సేవలు అందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ నష్టాల పరంపర కొనసాగుతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.550 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.167 కోట్ల కంటే భారీగా పెరిగాయి.