Balka Suman | బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్.. కాసేపట్లో అదిలాబాద్ జైలుకు..!
Balka Suman : చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాతన్ పల్లిలో జరిగిన ఘటనలో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman)కు కోర్టు రిమాండ్ విధించింది.
Balka Suman : చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాతన్ పల్లిలో జరిగిన ఘటనలో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman)కు కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజులు అనగా.. మార్చి 3 వరకు ఆయనకు రిమాండ్ విధిస్తున్నట్టు గురువారం మంచిర్యాల కోర్టు వెల్లడించింది. కాసేపట్లో పోలీసులు బాల్క సుమన్‌ను ఆదిలాబాద్ జైలుకు తలరించనున్నారు.
ప్రజాతీర్పును గౌరవించాల్సిందిపోయి రాజకీయ కక్షలకు కాంగ్రెస్ తెరతీస్తోంది. చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి వివేక్ ఆదేశాలతో పోలీసులు.. క్యాతన్ పల్లిలో మున్సిపల్ ఎన్నిక వాయిదాను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు.
నేను జైలుకు పోయినా కూడా క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలవలేదు – మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ https://t.co/G92kjLZFqX pic.twitter.com/vFCdEdO3vC
— Telugu Scribe (@TeluguScribe) February 18, 2026
మంగళవారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దాంతో, బుధవారం పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసకున్నారు. మంచిర్యాల కోర్టు హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో.. బాల్క సుమన్‌ను ఆదిలాబాద్ జైలుకు తరలించనున్నారు. గురువారం ఎమ్మెల్యే హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలు బాల్క సమన్ను పరామర్శించనున్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేదల గుడిసెలపై బుల్డోజర్లు
అగ్రి వర్సిటీలో ఆందోళన
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

