Paytm | పేటీఎంలో కొలువుల కోత : 20 శాతం ఉద్యోగులపై వేటు..!
Paytm : పేటీఎంలో మరోసారి కొలువుల కోత తెరపైకి వచ్చింది. వివిధ విభాగాల ఉద్యోగుల్లో దాదాపు 20 శాతం మందిని విధుల నుంచి తొలగించనున్నట్టు తెలుస్తోంది.
Paytm : పేటీఎంలో మరోసారి కొలువుల కోత తెరపైకి వచ్చింది. వివిధ విభాగాల ఉద్యోగుల్లో దాదాపు 20 శాతం మందిని విధుల నుంచి తొలగించనున్నట్టు తెలుస్తోంది. పేటీఎం చెల్లింపు బ్యాంకులు తమ విధివిధానాలను సరిగ్గా నిర్వర్తించడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిశితంగా గమనిస్తున్న క్రమంలో తాజా లేఆఫ్స్ చోటుచేసుకోవడం గమనార్హం.
పేటీఎం ఉద్యోగుల్లో ఎంతమందిని తప్పిస్తున్నారు, ఏయే ఉద్యోగులను కంపెనీని వీడి వెళ్లాలని కోరారనే వివరాఉల వెల్లడికాకున్నా వివిధ టీమ్స్‌లో 20 శాతం వరకూ ఉద్యోగుల్లో కోత విధించాలని కంపెనీ వెల్లడించినట్టు సమాచారం. ఈ మొత్తం పునర్వ్యవస్ధీకరణ ప్రక్రియ రెండు వారాల కిందట ప్రారంభమైంది. దీంతో పలువురు ఉద్యోగులు తమ కొలువుల భవిష్యత్‌పై అనిశ్చితితో కలత చెందుతున్నారు.
అయితే లేఆఫ్స్ వార్తలను తోసిపుచ్చుతూ తాము కేవలం ఎప్పటిలాగే ఉద్యోగుల సామర్ధ్యాలను సమీక్షిస్తున్నామని పేటీఎం ప్రతినిధి పేర్కొన్నారు. ఈ సామర్ధ్య సమీక్షలకు అనుగుణంగా ఆయా ఉద్యోగుల బాధ్యతలు మారవచ్చని అన్నారు. తాము పనులను మరింత దీటుగా చక్కదిద్దేందుకు ఏఐ టెక్నాలజీ వాడుతున్న తీరును వివరిస్తూ దీని ఫలితంగా కొన్ని ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారు.
Read More :
Preneet Kaur: బీజేపీలో చేరనున్న మాజీ సీఎం భార్య
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- layoffs
- paytm
- rbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
Bigg Boss 10 | ముకేష్, వర్షిణిపై మాటల యుద్ధం.. దేబ్జానీ ఎమోషనల్.. శివ, త్రిగుణ్ ఫైర్!
Kollapur | ఫంక్షన్ హాల్లో బర్త్ డే సెలబ్రేషన్ వద్దు.. అమ్మ సమాధి దగ్గరే కేక్ కట్ చేస్తా.. ఆరేళ్ల బాలుడి నిర్ణయానికి కన్నీళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

