సీజన్-1కు అనూహ్య రెస్పాన్స్ రావడంతో ఆహా సంస్థ సీజన్-2ను ఇటీవలే స్టార్ట్ చేసింది. మొదటి ఎపిసోడ్ నుండి ఈ టాక్ షో మంచి వ్యూవర్షిప్ను సాధిస్తూ వచ్చింది. సినీ ప్రముఖుల నుండి పొలిటీషియన్స్ వరకు అందరితో
పవన్ అభిమానుల్లో జోష్ నింపడానికి ఈ సినిమా రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ 31న ఈ మూవీ పెద్ద ఎత్తున రీ-రిలీజ్ కాబోతుంది. కాగా ఇటీవలే ఈ సినిమా 4K వెర్షన్ ట్రైలర్ విడులైంది.
పవన్‌కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ‘ఖుషి’. భూమిక నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీ సూర్య మూవీస్ పతాకంపై నిర్మించారు ఏఎం రత్నం.
క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu) మూవీకి సంబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ యాక్షన్ కొరియోగ్రఫర్ విజయ్ మాస్టర్ నేతృత్వంలో రామోజీ ఫిలింసిటీలో ఇటీవలే పూర్తయింది.
Pawan kalyan | సీనియర్ నటుడు చలపతి రావు మృతిపట్ల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. ఆయన మృతి బాధాకరమని అన్నారు. ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేశారని చెప్పారు.
రెండేళ్ల క్రీతమే పట్టాలెక్కిన ఈ ప్రాజెక్ట్ పలు కారణాల వలన షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. కాగా ఇటీవలే రిలీజైన గ్లింప్స్‌కు అనూహ్య స్పందన రావడంతో మేకర్స్ వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేయాలని ప్లాన్
ఇండస్ట్రీ వ్యక్తులతో మంచి అనుబంధాన్ని కొనసాగించే యాక్టర్ల జాబితాలో ముందువరుసలో ఉంటారు బాలకృష్ణ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈ ఇద్దరు ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది. అది కూడా ఒకరి సినిమా సెట్స్ లో ఇంకొకరు కనిపిస్తే
టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటబడుతున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ కృష్ణ మరణ వార్తల నుండి ఇంకా తేరుకోకముందో కైకాల సత్యనారాయణ వంటి మరో గొప్ప నటుడిని టాలీవుడ్ ఇండస్ట్రీ కోల్పోయింది. గత కొంత కాల
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఆరు వ్యక్తిగత వాహనాలను గురువారం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో పాటు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందారు.
తన సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నా లేకపోయినా.. సినిమాలు చేసినా చేయకపోయినా ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో ఉండడం విశాల్ స్టైల్. తమిళ ఇండస్ట్రీ వరకు ఎలా ఉన్నా తెలుగులో మాత్రం రాముడు మంచి బాలుడు అన్నట్టే ఉన్నాడ�
కొన్ని సినిమాలకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదూ. ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో 'ఖుషీ' ఒకటి. అప్పటికే ఐదు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్న పవన్‌కు ఈ సినిమా డబుల్ �
గత నెల రోజుల నుండి పవన్ కళ్యాణ్ సినిమాల నుండి వస్తున్న అప్డేట్లు ఏ హీరో సినిమా నుండి రావడం లేదు. ప్రతీ వారం ఆయన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా పవన్ సినిమాకు సంబం�