President Murmu | ఉభయసభలను ఉద్దేశించి (address joint session) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్నుంచి ముర్ము పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు.
President Murmu | 18వ లోక్సభ కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి (address joint session) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ప్రసంగించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ విధానానికి, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవచనాలకు విరుద్ధంగా తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహించడంపై పార్టీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత జీవన్రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
ఎన్నికల తంతు పూర్తయి కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. ముచ్చటగా మూడో విడత ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ బలాబలాల్లో ప్రస్ఫుటమైన తేడాలు రావడం మనం చూస్తున్నాం. పాలక కూటమి బలం, పలుకుబడి ఒకింత తగ్గడం,
Reservations | సామాజిక రిజర్వేషన్లపై పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన విధాన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
నీట్-యూజీ పరీక్ష జరగడానికి ఒక రోజు ముందు మే 4న సాల్వర్ ముఠా సభ్యుడికి సమాధానాలు పీడీఎఫ్ రూపంలో వచ్చిందని బీహార్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు వెల్లడించారు.
Rahul Gandhi: తమ ప్రాణాలను అడ్డం పెట్టి మరీ రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మానసికంగా బలహీనంగా ఉన్న ప్రధాని మోదీ తమ ప్రభుత్వాన్ని రక్షించుకునే పనిలో పడినట్ల�
పార్లమెంట్లో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు సీట్లు గెలిచి వామపక్ష శ్రేణులకు నూతనోత్తేజాన్ని కలిగించింది. బీహార్లోని ఆరా, కరాకట్ నియోజకవర�