Mumbai Airport | జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ముంబై ఎయిర్పోర్ట్ (Mumbai Airport)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ కారు డ్రైవర్లు, ఎయిర్పోర్ట్ సిబ్బంది (Mumbai airport staff) మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుంద�
మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పట్టణాలకు వెళ్లేందుకు ఈ మార్గం ముఖ్య కూడలి కావడంతో ఇక్కడి నుంచి నిత్యం వందల వాహనాలు వెళ్తుంటాయి. హైదరాబాద్, ఖమ్�
రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన రెండు బైకులను, అక్కడే చాయి తాగుతున్న ఇద్దరిని కారు ఢీకొట్టిన ఘటనలో బైకులు ధ్వంసమవడంతో పాటు ఇద్దరికి గాయాయాలయ్యాయి. ఈ ఘటన మాచారెడ్డి మండలంలోని గజ్యనాయక్ తండా చౌరస్తా లో శుక్
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో వలంటీర్ల సేవలు అనిర్వచనీయం. బహిరంగ సభ అనుకున్నప్పటి నుంచి సుమారుగా 2,500 మంది పురుష, మహిళ వలంటీర్లను సభ నిర్వాహకులు ఎంపిక చేశారు.
శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి పార్కింగ్ అతి పెద్ద సమస్యగా మారుతున్నది. నిత్యం వేలాది కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నా అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఏట
Parking Problem | ఆర్మూర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుంది. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టకపోవడంతో ప్రధాన రహదారులు ఇరుకుగా మారుతున్నాయి.
బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్టు అధికారులకు హెచ్ఎండీఏ నిబంధనలు వర్తించేలా లేవు. గతంలోనూ ఎన్నడూ లేని విధంగా పార్కింగ్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ విధానంలో టెండర్లను కట్టబెట్టి వివాదానికి తెర
నవ్విపోదురు గాక నాకేంటీ అన్న చందంగా బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. సామాన్యుడి నడ్డి విరిచేలా దళారులు పార్కింగ్ ఫీజు ముక్కు పిండి వసూలు చేస్తున్న పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
గ్రేటర్లో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ (కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు) వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వీఐపీ కారిడార్లో వాహనదారుల తాకిడితో పాటు పార్కుకు వచ�
Woman Driver Falls Into Ditch | కారు డ్రైవ్ చేసిన మహిళ దానిని పార్కింగ్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే అదుపుతప్పిన కారు 30 అడుగుల ఎత్తు నుంచి దిగువన ఉన్న గుంతలో పడింది. కారు ధ్వంసం కాగా అందులో ఉన్న మహిళ తీవ్రంగా గాయపడింది.
హైదరాబాద్లోని (Hyderabad) మణికొండలో కారు బీభత్సం సృష్టించింది. గోల్డెన్ టెంపుల్ వద్ద రోడ్డు పక్కన పార్క్ చేసిన బైకులపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ నిల్చున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.