కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగర్ జలాలు రావడమేంటని అనుకుంటున్నారా? నిజమే.. పాలేరు చుట్టూ రెండు జిల్లాల రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, మిషన్ భగీరథ శాఖల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. కాలువపై పోలీస�
ప్రజల తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్‌కు సోమవారం రాత్రి 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. క్రమంగా 4 వేల క్యూసెక్కుల వరకు పెంచి 3,500 క్యూసెక్కుల నీరు వచ్చే విధంగా అధికారులు క
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా పాలేరు రిజర్వాయర్ నింపి జిల్లా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. పొట్టకొచ్చిన వరిచేలు సాగునీరు లేక ఎ�
రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం అలమటించాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లతోపాటు మిషన్‌భగీరథ రిజర్వాయర్లు సైతం వేసవ�
పాలేరు జలాశయం ఏర్పడిన తరువాత ఈ తరహా నీటి కష్టాలు ఎన్నడూ రాలేదు. రిజర్వాయర్‌లోని నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతుండడం అటు అధికారులను, ఇటు ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం తగ్గడంతో అనధికారిక ఆయకట్టు రైతులు జేసీబీతో గండికొట్టి నీటిని తరలించిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో సంబంధిత రైతులపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివ
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు జలాశయం కింద పంటలు సాగు చేస్తున్న రైతులు మంగళవారం రోడ్డెక్కారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. క
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు జలాశయం కింద పంటలు సాగు చేస్తున్న రైతులు మంగళవారం సాగునీటి కోసం రోడ్డెక్కారు. అనధికారికంగా ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో రిజర్వాయర్ �
పాలేరు రిజర్వాయర్‌లో ఎగువ నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడంతో ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో జలాలు నిండుకోవడంతో దిగువన నీటి ఎద్దడి ఏర్పడింది. 10 సంవత్సరాల కింద వచ్చిన సాగునీటి
పాలేరు జలాశయం కింద ఇప్పటికే ఉన్న సాగునీటి కష్టాలకు.. ఇప్పుడు తాగునీటి ఇబ్బందులూ తోడయ్యాయి. మొత్తంగా తాగునీటికైతే గడ్డుకాలం తప్పేలాలేదు. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజె�
మంగళవారం కూసుమంచి మండలం జీళ్లచెరువులోని మిషన్ భగీరథ ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షలాది మందికి తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్‌ను పరిశీలించి వివరాలు తీసుకున్నామన
ప్రస్తుత వ్యవసాయ సీజన్‌కు సాగర్ జలాల కొరత ఏర్పడటంతో ఖమ్మం జిల్లా ఆయకట్టు రైతులు ఆదివారం పాలేరు రిజర్వాయర్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం అనధికారికంగా తాగునీటి అవసరాలకు నిల్వ చేసిన నీటిని సాగర్ పాత కాల�
మూడు జిల్లాలకు తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో బుధవారం మధ్యాహ్నం సాగర్ జలాశయం నుంచి పాలేరు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్
పాలేరు ఆయకట్టు కింద వేసిన పంటలను కాపాడేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ నెల 6న తీసుకున్న నిర్ణయంతో రిజర్వాయర్‌కు బయ్యన్న వాగు ద్వారా కృష్ణా జలాలు మళ్లించాలని నిర్ణయించారు.