పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్సులో మంగళవారం 500 మంది ప్రయాణికులతో వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును వేర్పాటువాద తీవ్రవాదులు హైజాక్ చేశారు. పెషావర్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌పై దాడి చేసి దాద�
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ పోరు క్రేజ్ మరో స్థాయికి చేరుకుంది. చాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల పోరు కొత్త రికార్డులకు వేదికైంది.
మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్.. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఈ టోర్నీని ముగించింది. లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడి ఇప్పటికే ట�
Champions Trophy : ఇవాళ బంగ్లాదేశ్‌తో రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్‌ను వర్షం వల్ల రద్దు చేశారు. దీంతో ఆతిథ్య జట్టు పాకిస్థాన్.. ఒక్క గెలుపు లేకుండానే.. చాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది.
India At UN | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)కు భారత్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ దేశం లేదని స్పష్టం చేసింది (India-Pakistan).
సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యమిస్తూ కనీసం గ్రూప్ దశ కూడా దాటకుండా వైదొలిగిన పాకిస్థాన్.. గురువారం రావల్పిండి వేదికగా ఈ టోర్నీలో తమ ఆఖరి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే భారత్‌లోనే అత్యధిక సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్ విధించారు. తాజా ర్యాంకింగ్స్‌లో మన దేశం రెండో స్థానంలో ఉండగా, సైనిక పాలనలో ఉన్న మయన్మార్ రెండో స్థానంలో ఉన్నది.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓటమి ఆతిథ్య పాకిస్థాన్ చావుకొచ్చింది. సోమవారం రావల్పిండి వేదికగా కివీస్‌తో కీలక పోరులో బంగ్లాదేశ్.. 5 వికెట్ల తేడాతో పరా�
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విదేశీయులను డబ్బు కోసం కిడ్నాప్ చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఖోరసన్ ప్రావిన్సు(ఐఎస్కేపీ) కుట్ర పన్నుతున్నట్టు పాక్ నిఘా విభాగం(ఐబీ) హెచ్చరిక జారీ చేసింది.
Champions Trophy | పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీకి సందర్భంగా ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్సు ఉగ్రవాదులతో పాటు పలు సంస్థ�