BrahMos hit Jaish headquarters | బ్రహ్మోస్ క్షిపణితో.. జైష్ ప్రధాన కార్యాలయం ధ్వంసం!
BrahMos hit Jaish headquarters | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ కోడ్ నేమ్‌తో భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో బ్రహ్మోస్ క్షిపణిని వినియోగించినట్లు నిర్ధారణ అయ్యింది. పాకిస్థాన్‌లోని బహవల్పూర్లో ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ (జేఏఎమ్) ఉగ్రవాద ప్రధాన కార్యాలయాన్ని బ్రహ్మోస్ క్షిపణితో ధ్వంసం చేసినట్లు తెలుస్తున్నది.
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ కోడ్ నేమ్‌తో భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో బ్రహ్మోస్ క్షిపణిని వినియోగించినట్లు నిర్ధారణ అయ్యింది. పాకిస్థాన్‌లోని బహవల్పూర్లో ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ (జేఏఎమ్) ఉగ్రవాద ప్రధాన కార్యాలయాన్ని బ్రహ్మోస్ క్షిపణితో ధ్వంసం చేసినట్లు తెలుస్తున్నది. (BrahMos hit Jaish headquarters) దీనికి సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్‌లోని బికనీర్ సమీపంలో బ్రహ్మోస్ క్షిపణి బూస్టర్, ఇతర భాగాల శకలాలు లభించాయి.
కాగా, భారత్, పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంగా ఉన్న మారుమూల ప్రాంతం నుంచి బ్రహ్మోస్ క్షిపణి శిథిలాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్ ఉగ్రస్థావరాలపై జరిగిన సైనిక దాడుల్లో బ్రహ్మోస్ క్షిపణిని భారత్ వినియోగించినట్లు స్పష్టమైంది. అయితే ఆర్మీ వర్గాలు దీనిని ధృవీకరించలేదు.
మరోవైపు ‘ఆపరేషన్ సిందూర్’ కోడ్ నేమ్‌తో భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని తొమ్మిది కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. సుమారు వంద మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో మరణించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

