అటారీ-వాఘా సరిహద్దు వద్ద తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తాత్కాలిక వీసాపై ఉన్న పౌరులు తమ దేశాలకు వెళ్లిపోవాలంటూ రెండు దేశాలూ ఆదేశాలు జారీ చేయగా, దానికి డెడ్‌లైన్ కూడా ముగిసింది.
వరుసగా ఏడో రోజూ పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లోని మూడు జిల్లాల్లోని పలు సెక్టార్ల వద్ద రాత్రివేళ కాల్పులు జరిపింది.
భారత్ దాడులు చేస్తుందనే ఆందోళన పాకిస్థాన్‌లో తీవ్రమవుతున్నది. పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ప్రభుత్వం 29 జిల్లాల్లో ఎమర్జెన్సీ అలర్ట్ సైరన్లను అమర్చడం ప్రారంభించింది.
పహల్గాం ఉగ్రదాడిపై భారత్ పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రతీకార ఆంక్షలకు దిగిన పాకిస్థాన్ తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎఫ్ఎం స్టేషన్లలో భారత్‌కు చెందిన పాటల ప్రసారాన్ని గురువారం నుంచి నిలిపివ�
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో తాడోపేడో తేల్చుకోవాలన్న అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తున్నదని, అయితే పాక్‌తో యుద్ధం కంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ర
పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్‌ల (Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న దాయాదికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంద�
కుక్క తోక వంకరే.. అన్న చందంగా పాకిస్థాన్ (Pakistan) తన తీరును మార్చుకోవడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడంపై భారత్ (India Pakistan) హెచ్చరికలు జారీచేసినా పట్టించుకోవడం లేదు. సరిహద్దుల్లో నియంత్రణ రేఖ (LOC) వెం
ఒక పక్క భారత్ ఎప్పుడు సైనిక దాడికి దిగుతుందోనని భయంతో వణుకుతూనే మరో పక్క అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు.